Top Food Blogs

Friday, June 15, 2012

PAPPU CHAARU [ FOR RICE]

ఇది ఏమి రసము కాదు చారు అని అన్నాను అని ఇది సాంబార్ లాగా నే వుంటుంది కానీ చేసుకోవడం చాలా సులువు ,ఎప్పుడన్నా   అతిధులు వస్తారు కూరలు సరిపోవు లేక మీకు తొందరగా వంట అయిపోవాలి  కానీ చేసే ఓపిక లేదా అలాoటప్పుడు  ఇలా సులువుగా అయిపోయే పని చేయండి .

పప్పు చారు కు కావలిసిన పదార్థములు -

కoదిపప్పు - 1 cup
ఒట్టికారము - 1/2 tsp
ఉప్పు - తగినంత 
చింతపండు పులుసు - 2 tsp
నూనె - 2 tsp
ఉల్లిగడ్డలు - 2 చిన్నవి 
తిరవాత గింజలు - మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఒత్తిమిరపకాయలు-2,కరివేపాకు 


తాయారు చేసుకునే పద్ధతి -

మొదట కండి బేదాలు ఉడక బెట్టి 




మెదుపుకొని పెట్టికోంది 




తరువాత  ఈ మెదుపుకున్న పప్పు లో తగినంత ఉప్పు,కారము,ముక్కలుగా చేసుకున్న ఉల్లిగడ్డలు,కాస్త పసుపు,
చింతపండు గుజ్జు  వేసుకొని  తగినంత నీరు వేసుకొని 




పొయ్యి  ముట్టించి  పెన్నము పెట్టుని నూనె  వేసుకొని  కాగినాక  తిరవాత వేసుకొని వేగినాక తాయారు చేసుకున్న పులుసులో వేసుకొని ఒక సరి బాగా ఉడక బెట్టుకొని  వేడి వేడి గ అన్నములోకి ఆరగించండి ......


No comments:

Post a Comment