Top Food Blogs

Friday, June 15, 2012

GONGURA NILUVA PACHHADI [15 DAYS]


గోంగూర అంటే  ఆదరికి ఇష్టము దీని తో ఎన్నో రకాల ప చ్చళ్లు  చేసుకోఐ దే ఇది ఒక రకము చాల రుచిగా వుంటుంది  చేసుకుంటే  ఒక సరి పదిహేను రోజులు అయిన చెడదు చాల బాగుంటుంది  చేసి చూడండి  .

కావలిసిన పదార్థములు -

గోంగూర -  2 కట్టలు 
ఒట్టి మిరపకాయలు - 6
పచ్చిమిరపకాయలు - 5
ధనియాలు - 1/2 tsp
ఎల్లిపాయలు - 15 
మెంతులు - 1/2 tsp
ఉప్పు- తగినంత 
నూనె - 10 స్పూన్స్   

తాయారు చేసునే పద్ధతి -

మొదట గొంగూర ని వలిచి కడిగి  ముందురోజు ఆరబెట్టుకోవాలి



మర్నాడు  ఉదయము  చేసుకోవచ్చు 


ఒక పెన్నము పెట్టుకొని మొదట ఒట్టిమిరపకాయలు ,పచ్చిమిరపకాయలు,ధనియాలు  విడి విడి  గా వేయించుకొని పెట్టుకోవాలి 



 తరువాత  మూడు  స్పూన్ల నూనె వేసుకొని  గోంగూర వేసుకొని సన్న  ముంట మీద  వేయించుకోవాలి 



బాగా  మగ్గినాక  దించుకోవాలి 




తరువాత  మొదట వేయించుకున్న మిరపకాయలు,ధనియాలు,తగినంత ఉప్పు  వేసుకొని మిక్సీ  జార్ లో వేసుకొని తిప్పుకోవాలి 


తరువాత మగ్గ బెట్టుకున్న గోంగూర వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి 


మల్ల పెన్నము పెట్టుకొని  మిగిలిన నూనె  వేసుకొని  ఎల్లిపాయలు  మెంతులు 


తీసుకొని  తిరవాత వేసుకోవాలి  




ఇవి  ఎర్రగా వేగినాక  మొదట పేస్టు చేసుకున్న గోంగూర వేసుకొని  సన్న మంట  మీద  ఒక పది నిముషములు వేయించుకోవాలి  అంతే  చల్లరినాక ఏదన్న డబ్బాలోకి తీసి పెట్టుకోండి  ఎంతో రుచి గా  వుండే గోంగూర నిలువ పచ్చడి తయ్యార్ 


No comments:

Post a Comment