Top Food Blogs

Wednesday, June 13, 2012

KAKARAKAYA TIYYA KURA

కాకరకాయ  అంటే  నాకు ఎంతో ఇష్టం దీని తో ఎన్ని రకాలు చేసుకోవచ్చో  తెలుసుకొని మరి చేస్తుంటాను అల తెలుసుకొని చేస్తున్నదే  ఇది  నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీతో  చెప్తున్నాను 

కాకరకాయ తియ్య కూర  కి కావలిసిన పదార్థములు -

కాకరకాయలు - 2
ఉల్లిగడ్డలు - 2 [చిన్నవి]
ఉప్పు - 1 tsp
ఒట్టి కారము - 11/2 tsp
ఒట్టి కొబ్బెర - కాస్త 
బెల్లము - రుచికి తగినంత 
చింతపండు - కాస్త 
నూనె - 6 tsp


తాయారు చేసుకునే పద్ధతి -

మొదట కాకరకాయలు చెక్కు తీసుకొని  ముక్కలుగా చేసుకొని  ఒక గిన్నలో వేసుకొని కాస్త [1/4 tsp]
పసుపు,ఉప్పు కాస్త [1/4tsp]చింతపండు -కాస్త  వేసి ఒక రెండు గ్లస్సుల  నీళ్ళు  పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ..............

ఒక  పదినిముషములు  తరువాత  నీరు అంత వంచేసి  కాకరకాయలల్లో  నీరు లేకుండా బాగా పిండుకోవాలి తరువాత పెన్నము పెట్టుకొని నునే వేసి కగినక ఈ కాకర కాయలు వేసుకొని మద్యస్తపు మంట మీద వేయించుకోవాలి ..............


కాస్త ఎరుపు రంగు వచేవరకు వేయించుకోవాలి .


పక్కన  మిక్సీ లో కరము తాయారు చేసుకుందాము 
మిక్సీ జార్  తీసుకొని ఉప్పు,కారము,కొబ్బెర,బెల్లము,చింతపండు అన్ని వేసుకొని  తిప్పుకోవాలి  


 అవి మెదిగినాక ఉల్లిగడ్డలు వేసుకొని కచ్చ పచ్చగా తిప్పుకోవాలి.


కాస్త ఎర్రగా వేగుతున్న కాకరకాయలల్లో  ఈ తిప్పుకున్న  కారము  వేసుకొని  అలాగే సన్న మంట  మీద వేయించుకోవాలి ఒక పది నిముషములు [10 to 15 mints] కలుపుతూ వుండండి అడుగు అంటకుండా అంతే అన్నములోకి రోటి లోకి ఎంతో బాగుంటుంది తెలుసా 



Like so many varieties with bittergourd cesukovacco I know that in the wave and I really like it, so you say, realizing cestunnade
sweet  bittergourd  curry to the desired material -
Bitter gourd - 2Onion - 2 [small]Salt - 1 tspred chilli powder - 11/2 tspdry Coconut - a bitjaggery - taste and not enoughTamarind - a bitOil - 6 tsp
method of Preparation  -

first wash ,lightly scrape and remove ends and cut them into small pieces 
keep  into a bowl bitter gourd pieces,  [1/4 tsp]turmeric,pinch of salt and a bit [1/4tsp] tamarind  and pour two glasses of water and lit the stove for boiling up to 10 mints ..............
after 10 mints saparate water  well ,and squeeze the bitter gourd  without water[not tightly] and then put  pan and keep oil,when it is heated keep the flame in medium and keep bitter gourd in the pan and fry them into light golden colour  .............
by the time bitter gourd fry let us prepare masala 

Taking the  miksi bowel and keep salt ,red chilli powder ,gratted dry Coconut, jaggery, tamarind  and make them paste.lastely add onion and grind them but not finely .
while the bitter gourd are half fried you add this masala paste and fry that for ten to fifteen minutes  in  medium flame then the sweet karela curry is ready to serve 




 
Tippukovali mediginaka green onion, they are entering the carse.

Narrow little red flame, as well as on entering the spy kakarakayalallo karamu tippukunna veyincukovali This is a ten minute [10 to 15 mints] and ran into vundandi step antakunda It is good to know that Roti annamuloki


No comments:

Post a Comment