మైసూరు బజ్జి ఇది ఒక టిఫిన్ లాగా తీసుకోవచ్చు లేక స్నాక్ లాగా తీసుకోవచ్చు .ఎప్పుడు శనగ పిండి తో చేసుకొంటాము కానీ ఇది ఓక రకము శనగ పిండి లేకుండా మరి చేసుకుందామా ..................
కావలిసిన పదార్థములు -
ఇలా వేసుకున్న వాటిని బంగారు రంగు లోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి [golden colour] అంతే ఎంతో రుచి గా వుండే మైసూరు బజ్జి తయ్యార్
కావలిసిన పదార్థములు -
- మైదా పిండి - 1cup
- పెరుగు - 1 cup
- పచ్చిమిరపకాయలు - 3,ఉప్పు - తగినంత,కోత్తిమీర -కాస్త అన్ని కలిపి మిక్సీ లో వేసుకొని పెట్టుకోవాలి
- ఉల్లిగడ్డ - సన్న ముక్కలు చేసుకోవాలి
- వంట సోడ - కాస్త
- నూనె - డీప్ ఫ్రయి కి సరిపడ
తాయారు చేసుకునే పద్ధతి -
మొదట మైదా పిండి పెరుగులో వేసి ,మిక్సీ లో వేసుకున్న కారము వేసుకొని, జీలకర్ర,సోడపొడి,వుల్లిగాద్దముక్కలు వేసుకొని ఒక పది నిముషములు నాన బెట్టుకోవాలి .
తరువాత పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కగినాక తయారుచేసుకున్న పిండి ని నూనె గుండ్రంగా వేసుకోవాలి ..............................
No comments:
Post a Comment