ఖాన్డ్వి [KHANDVI][खंड्वी]
ఇది ఒక నార్త్ ఇండియా వంట ఎవరన్న బందువులు వచినప్పుడు ఇది ఒక స్నాక్స్ లా పెట్టవచ్చు ఎంతో రుచి గ వుంటుంది కమ్మగా వుంది చేయడము పెద్ద కష్టము ఏమి కాదు సులువే ...............మరి చేసుకుందాము .........
కావలిసిన పదార్థములు -
కింద base[అడుగుకి] కి కావలిసిన వస్తువులు :
శనగపిండి - 1 cup
మజ్జిగ - 3 cups[ కమ్మటిది]
ఉప్పు - తగినంత
పసుపు - 1/4 tsp
కూర తయారికి కావలిసిన పదార్థములు :
ఉల్లిగడ్డలు - 2
పచ్చిమిర్చి,ఉప్పు కలిపి నూరుకున్న పేస్టు - తగినంత
తిరవాతగింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్రమొనపబెడలు,కరివేపాకు]
అడుగు [base] తాయారు చేసుకుందాము -
- మొదట ఒక గిన్న తీసుకొని దానిలో శనగపిండి,మజ్జిగ,పసుపు,ఉప్పు వేసుకొని వుంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ........
- వుంటలు లేకుండా వుండాలి
- మొదట ఒక వెడల్పు పెన్నము లేక గిన్న పెట్టుకోవాలి పొయ్యి మీద సన్న మంట మీద పెట్టుకోవాలి కలుపుతూ వుండాలి బాగా దెగ్గర పడేవరకు ఇలా ...........
- దెగ్గర పడినాక కూడా ఒక పది నిముషములు అలాగే బాగా కలుపుతూ వుండాలి .తరువాత ఒక ప్లేటు కు నూనె పూసుకొని ఈ వుడికిన శనగపిoడి మిశ్రమము వేసుకొని బాగా వెడల్పు చేసుకోవాలి చల్లర్చుకోవాలి ..
కూర తయ్యారు చేసుకుందాము -
- ఉల్లిగడ్డలు సన్నగా ముక్కలు చేసుకుందాము
- పెన్నము పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకొని కగినాక తిరువత వేసుకొని వేగినాక వుల్లిగాద్దముక్కలు వేసుకొని వేయించుకోవాలి
No comments:
Post a Comment