మెంతి ఆకు కూర ఎంతో మంచిది ఆరోగ్యానికి అది చెడు వున్నా తినండి చాల మంచిది అంతే కాకుండా ఎన్నో రకాలు వున్నాయి దీనితో ఇది ఒక రకం చెడు ఏమి వుండదు తియ్యగా పుల్లగా వుంటుంది చేయడము సులువే మరి చేద్దామా పదండి మరి .......................
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- మెంతి ఆకు - 2 కట్టలు
- ఉల్లిగడ్డలు - 2
- పచ్చిమిరపకాయలు - 3
- ఉప్పు - తగినంత
- ఒట్టికారము - 1/2 tsp
- ధనియాల పొడి - 1/2 tsp
- చింతపండు గుజ్జు - 1 tsp
- బెల్లము - కాస్త
- నూనె - 2 tsp
- టమోటా - 1
తాయారు చేసుకునే పద్దతి -
- మొదట మెంతి కూర బాగా రెండు సార్లు కడిగి బొర్రల గిన్నలో వేసుకోవాలి ,ఉల్లిగడ్డలు సన్నటి ముక్కలు చేసుకోవాలి,టమోటా సన్నటి ముక్కలు చేసుకోవాలి ,పచ్చిమిరపకాయలు సన్నటి ముక్కలు చేసుకోవాలి .
- పక గిన్న పెట్టుకొని పొయ్యి ముట్టించి నూనె వేసుకొని కాగినాక ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ..........
- తరువాత మెంతి కూర వేసుకొని ......................
- బాగా మగ్గబెట్టుకోవాలి [కలుపుతూ వుండాలి]......
- ఆకు బాగా మగ్గిన తరువాత చింతపండు గుజ్జు,కారము,ఉప్పు,ధనియాలపొడి అన్ని వేసుకొని కాస్త కలపండి [మద్యస్తపు మoట పెట్టండి]
No comments:
Post a Comment