బీరకాయలు అంటే చెక్కు తీయడం తాలింపు చేసుకోవడుం అంతే కానీ పోషకాలు అన్ని చీకు లో వుంటుంది కానీ చెక్కు తో పటు కుఉర చేసుకోలేము కదా మరి ఎలా ఇలా చేసుకోండి మరి ....................ఈ వంట మా వారి అమ్మఅమ్మ దెగ్గర నేర్చుకున్నాను అంటే చాలా పాత వంట
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- బీరకాయ చెక్కు - కాస్త
- పచ్చిమిరపకాయలు - 5
- ఒట్టి మిరపకాయలు - 4
- ఉప్పు - తగినంత
- చింతపండు - కాస్త [నీళ్ళలో నాన బెట్టుకోండి ]
- బెల్లము - సరిపడ
- నూనె - 9 tsp
- తిరవతగింజలు - 1 tsp [ శనగబెడలు,ఆవాలు,జీలకర్ర,మినపబెడలు,ఒట్టిమిరపకాయ,ఇంగువ]
తాయారు చేసుకునే పద్ధతి -
note - బీరకాయలు చెక్కు తీసుకునే ముందరే కడిగి చెక్కు తీసుకోండి .
- అలా చెక్కు తీసుకున్న తొక్కు ను ఐ మీద పెన్నము పెట్టుకొని కాస్త నూనె [2 tsp ] వేసుకొని వేయించుకోండి పక్కన పెట్టుకోండి .
- మల్ల [1/2 tsp] నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ,ఒట్టిమిరపకాయలు వేయించుకొని పెట్టుకోవాలి చల్లరినాక
- తగినంత ఉప్పు,బెల్లము వేయించుకున్న మిరపకాయలు ,వేయించుకున్నచెక్కు అన్ని కలిపి మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి
No comments:
Post a Comment