Top Food Blogs

Friday, June 29, 2012

MANGO NOODLES

నూడిల్స్   అంటే   అందరికి   ఇష్టము  దీనితో  ఎన్నో రకాలు  చేసుకుంటారు  కానీ  ఇలా పులిహోర  ............ చేయడము  చాలా  కొత్త   కదా  నేను చేసినాను  చాలా  బాగుంటుంది .

కావలిసిన  పదార్థములు - 
  1. నూడిల్స్ - 1 కప్ 
  2. పచ్చి మిరపకాయలు - 2
  3. ఉప్పు - కాస్త 
  4. పచ్చి మాడికాయ తురుము  - 1/4 కప్ 
  5. కొత్తిమీర - కాస్త 
  6. నూనె - 4 tsp 
  7. తిరవాత గింజలు - ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,శనగబెడలు
     కరివేపాకు,ఇంగువ 

తాయారు చేసుకునే పధ్ధతి - 

  • మొదట నూడిల్స్   నీటిలో వేసి ఒక  tsp నూనె  వేసుకొని వుడికిన్చు కొని బొర్రల గిన్నలో వoచేసుకొని మల్ల కాస్త నూనె  వేసుకొని కలిపి పెట్టండి ,దీని వళ్ళ  నూడిల్స్  ఒకటికి ఒకటి అటుకోకుండా వుంటుంది.
  • మిక్సీ జార్ లో పచ్చిమిరపకాయలు,కొత్తిమీర,ఉప్పు  వేసుకొని మెత్తగా చేసుకోవాలి 
  • మామికికాయ  మెత్తగా  పేస్టు చేసుకోవాలి . 
  • పెన్నము లో నూనె  వేసుకొని  కాగినాక తిరవాత గింజలు వేసుకొని  వేగినాక   

  •  మామిడికాయ పేస్టు  వేసుకొని ఒక రెండు నిముషములు మగ్గ బెట్టినాక  పచ్చి కారము  పేస్టు  వేసుకొని మల్ల  ఒక  రెండు నిముషము మగ్గనీయాలి 
  • తరువాత  వుడకబెట్టుకున్న నూడిల్స్  వేసి బాగా కలిపి  పొయ్యి బంద్  చేసుకొని  ప్లేట్  లోకి తీసుకోవాలి అంతే  మ్యాంగో  నూడిల్స్ తయ్యార్ ..........

  



 


No comments:

Post a Comment