మామిడికాయ పోస్తూ - {ఇది పొడి కుర మాదిరి } ఇది మామిడి కాయలు దొరికే సమయము వీటితో ఎన్నో రకాల పచ్చడ్లు అన్నలు చేసుకుంటారు .అలాంటిదే ఇది ఒక కొత్తరకం పచ్చడి చేయడం ఎంతో సులువు రుచి ఎంతో అమోఘం మా వాళ్ళకి బాగా నచ్చింది మరి మేకు నేర్పుతాను మేరు కూడా చేయండి .{అన్నములోకి బాగుంటుంది}
మామిడికాయ పోస్తు కి కావలిసిన పదార్థములు -
మామిడికాయ పోస్తు కి కావలిసిన పదార్థములు -
- మామిడికాయ - 1 [తురుముకొని పెట్టుకోవాలి]
- పచ్చిమిరపకాయలు - 5( కారముసరిపడ {మరి కారముగా ఉండకూడదు పచ్చడి లా}),ఉప్పు - సరిపడా {మిరపకాయలు ఉప్పు కలిపి దంచి పేస్టు మాదిరి చేసి పెట్టుకోవాలి}
- నూనె - 5 tsp
- మినపబేడలు - 11/2 tsp [వేయించి పొడి చేసుకోవాలి]
- శనగబెడలు - 11/2 tsp [వేయించి పొడి చేసుకోవాలి]
- జీలకర్ర - 1/4 tsp [వేయించి పొడి చేసుకోవాలి]
- ఆవాలు ,జీలకర్ర ,మినపబెడలు,శనగబెడలు,ఒట్టిమిరపకాయ,ఇంగువ,కరివేపాకు - తిరవాతకి
- బెల్లము - కాస్త [రుచికి తగినంత]
తాయారు చేసుకునే పద్ధతి -
- పొయ్యి ముట్టించి పెన్నము పెట్టుకొని నునే వేసుకొని కాగిన తరువాత తిరవత వేసుకొని వేగిన తరువాత మామిడికాయ తురుము వేసుకొని బాగా కలుపుతూ వుండాలి [సన్న మంట మీద]
- పక్కన వేరొక పెన్నము పెట్టుకొని మినపబేడలు, శనగబెడలు,జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవాలి .
- మామిడికాయ మగ్గేలోపలికి పచ్చిమిరపకాయలు,ఉప్పు కలిపి మిక్సీలో పేస్టు చేసి పెట్టుకోవాలి .
- మామిడికాయ అర్ధము మగ్గినాక మిక్సీలో వేసుకున్న కరము వేసుకొని బాగా కలపాలి ఒక అయిదు నిముషములు .
No comments:
Post a Comment