ఇవి ఒక పాత వంట బిస్కట్ అంటే కాస్త పల్లె వాళ్ళకి తెలియ నప్పుడు మా స్నేహితురాలు వాళ్ళ మామ్మ దెగ్గర విన్నది తిన్నది చాల బాగుంది మీరు చేయండి .
కావలిసిన పదార్థములు -
కావలిసిన పదార్థములు -
- బొంబాయి రవ్వ - 1 గ్లాస్
- మైదా - 1/2 గ్లాస్
- షుగర్ [చెక్కర] - 3/4 గ్లాస్ (or ) 1 గ్లాస్
- జీడిపప్పు,కిస్మిస్స్ ,బాదం - అన్ని కొన్ని కొన్ని తీసుకొని కిస్మిస్ [ఏoడు ద్రాక్ష]తప్ప అన్ని చిన్న ముక్కలు చేసుకోండి .
- నెయ్యి - 1/4 tsp
- నూనె - వేయించు కోవడానికి
తాయారు చేసుకునే పద్ధతి -
- మొదట ఒక గిన్న తీసుకొని చెక్కర ఒక ఒక గ్లాస్ తీసుకొని రెండు గ్లాస్ ల నీరు వేసుకొని పొయ్యి మీద పెట్టి చెక్కర కరగ నీయాలి .
- చెక్కర కరిగిన తరువాత పొయ్యి బంద్ చేసుకొని జీడి పప్పు,ఎండుద్రాక్ష,బాదాం పప్పు ముక్కలు వేసుకొని రవ్వ ,మైదా పిండి నెయ్యి వేసుకొని బాగా కలిపి పొయ్యి ముట్టించి సన్న ముంత మీద దెగ్గర పడ నిoచుకొని పొయ్యి బంద్ చేసుకొని .
- పొయ్యి మల్ల ముట్టించి పెంనము పెట్టుకొని నూనె పోసుకొని కాగనిన్చుకోవాలి .
- అంత లోపలి చల్లారిన తాయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న బిల్లల మాదిరి చేసుకొని
No comments:
Post a Comment