ఎగ్ దోస - మనము దోసాలు చేసుకుంటాము అలాగే ఇది కూడా ఒక రకము ,ఒకొక్క సరి పిండి తక్కువగా వుంటుంది ఇంకా చివర పిండి దోస కాస్త గట్టిగ వుంది ,ఇలా ఎన్నో అంటారు వాళ్ళు అది కూడా గుడ్లు తినే వారికోసం ఇది మరి చేద్దామా
ఎగ్ దోస కి కావలిసిన పదార్థములు -
ఎగ్ దోస కి కావలిసిన పదార్థములు -
- దాస పిండి - [ఒక గ్లాస్ మినపబేడలు మూడు గ్లస్సులు బియ్యము ఒక 5 గంటలు ననబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి ముందురోజు] మర్నాడు పిండి లో ఒక tsp ఉప్పు ,ఇంకా వంట సోడా చిటికెడు వేసుకొని తగినంత నీరు వేసుకొని పిండి తయ్యార్ చేసి పెట్టుకోవాలి .
- ఎగ్స్స్ [గుడ్లు] - దోస కి ఒకటి
- మిరియాల పొడి - కాస్త - 1/4 tsp [ఒక దోస కి]
- ఉల్లి గడ్డ కారము - కాస్త [ ఉల్లిగడ్డలు ముక్కలు చేసుకోవాలి ,కాస్త చింతపండు ,ఉప్పు తగింత,బెల్లము కాస్త,ఒట్టి కొబ్బెర కాస్త - 1/2 tsp ,ఒట్టి మిరపకాయలు (లేక) ఒట్టి కారము కాస్త అన్ని కలిపి మిక్సీ లో వేసుకోవాలి దీనినే ఉల్లిగడ్డ కరము అని అంటారు]{ఉత్త దోస మీద ఇది పుసు కొని చుట్నీ తో కూడా తినవచ్చు}
- నూనె - దోస కాల్చుకోవడానికి 1 tsp
తాయారు చేసుకునే పద్ధతి -
- పొయ్యి వెలిగించి పెంనము పెట్టుకొని కాలినాక దోస వేసుకొని ..................
- ఎగ్ ఒకటి తీసుకొని పగుల కొట్టి వేసుకోవాలి ..................
No comments:
Post a Comment