Top Food Blogs

Friday, June 8, 2012

CHANNAKKAYALA CHUTNEE [ FOR DOSA ]

చనక్కాయల చట్నీ -  ఇది  దోసలోకి బాగుంటుంది . పుట్నాల తో చట్నీ చేసుకుంటారు అందరు  కానీ గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వాళ్ళు ఇలా దీనితో చేసుకోండి బాగుంటుంది .చేసి చూడండి .

చట్నీ కి  కావలిసిన పదార్థములు -


  • వేయించి పొట్టు తీసుకున్న చనక్కాయలు - 1 cup
  • పచ్చిమిరపకాయలు - 3 
  • ఉప్పు - తగినంత 
  • పచ్చి కొబ్బెర - 1/4 [టెంకాయ లో]
  • కొత్తిమీర - కాస్త 
  • తిరవాత గింజలు - 1/2 tsp [ఆవాలు,జీలకర్ర, మినపబేడలు,కరివేపాకు]
  • నూనె - 3 tsp 


చేసుకునే విదానము -  
  • మొదట పొయ్యి ముట్టించుకొని పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని ఒక చెంచ నూనె  వేసుకొని కాగినక పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని మల్ల రెండు చెంచాల  నూనె  వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక పొయ్యి బంద్ చేసుకోవాలి 
  • మిక్సీ  జార్  లో ముక్కలు చేసుకున్న పచ్చి కొబ్బెర,వేయించుకున్న పచ్చి మిరపకాయలు,ఉప్పు,వేసి ఒకసారి తిప్పుకోవాలి ,తరువాత వేయించుకున్న చెనక్కాయలు  కాస్త నీళ్ళు వేసుకొని మల్ల తిప్పుకోవాలి కాస్త మిగినాక కొత్తిమీర వేసుకొని ఒక సరి తిప్పి మొదట తిరవత వేసుకున్న గిన్నలో ఈ తిప్పుకున్న చుట్నీ వేసుకొని సరిపడా నీళ్ళు వేసి కలిపి దోసలోకి ఆరగించoడి   . 
note - చట్నీ  మరీ  మెత్త  తిప్పు కోకండి ,కాస్త బరకగా వుండాలి .రుచి బాగుంటుంది .

for  preparing chutney - 
  1. roasted and peeled ground nuts - 11/2 cup
  2. green chillies - 4 fried in oil 
  3. salt to taste
  4. cilantro springs 
talimpu - 
  • mustard seeds - 1/4 tsp
  • cumin seeds - 1/4 tsp 
  • urad dal - 1/4 tsp
  • curry leaves - 5 
  • oil - 2 tsp 
Method of preparation of  chutney - 
  • Heat oil  in a vessel add all talimpu ingredients in order , when urad dal turns golden brown add  chopped onion and saute further for few more mint's on medium heat to turn golden color ,then remove from heat .
  • Grind roasted peanuts , grated coconut , salt ,green chillies ,cilantro springs , water [not into a fine paste]
  • Pour the prepared chutney to the talimpu and mix well  and serve with dosa.

No comments:

Post a Comment