బ్రెడ్ ఆమ్లెట్ ఇది టిఫిన్ లాగా తింటారు ఆదివారాలు అలా పని చేయడానికి మనసు ఒప్పనప్పుడు ఇలా చేసుకొని తిన వచ్చు తొందరగా అవుతుంది చేసుకోవడం సులువు .పెళ్ళికాని వాళ్ళ టిఫిన్ ఏమంటారు మరి ఈ ఆదివారం చేసుకుందామా మరి ..................
కావలిసిన పదార్థములు -
గుడ్లు - 2
బ్రెడ్ - 6 ముక్కలు
ఉప్పు - తగినంత
ఒట్టికారము - తగినంత
ఉల్లిగడ్డలు - 2 సన్న ముక్కలు చేసుకోవాలి
పచ్చిమిరపకాయలు - 3 సన్న ముక్కలు చేసుకోవాలి
మిరియాల పొడి - 1 tsp
కొత్తిమీర - కాస్త సన్నగా తరిగి పెట్టుకోవాలి
తయారు చేసుకునే పద్దతి -
కావలిసిన పదార్థములు -
గుడ్లు - 2
బ్రెడ్ - 6 ముక్కలు
ఉప్పు - తగినంత
ఒట్టికారము - తగినంత
ఉల్లిగడ్డలు - 2 సన్న ముక్కలు చేసుకోవాలి
పచ్చిమిరపకాయలు - 3 సన్న ముక్కలు చేసుకోవాలి
మిరియాల పొడి - 1 tsp
కొత్తిమీర - కాస్త సన్నగా తరిగి పెట్టుకోవాలి
తయారు చేసుకునే పద్దతి -
- మొదట గిన్న తీసుకొని ఉల్లిగడ్డ ముక్కలు కాస్త,పచ్చిమిరపకాయ ముక్కలు ,ఉప్పు కాస్త [ చిటికెడు], కారము [కాస్త అంటే చిటికెడు],కొత్తిమీర,మిరియాల పొడి అన్ని కలిపి ...........................
- పెన్నము పొయ్యి మీద పెట్టి కాలినాక కలుపుకున్న ఎగ్ వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి
No comments:
Post a Comment