Top Food Blogs

Thursday, January 5, 2012

POORI WITH BOMBAY CHUTNEE [ TIFFIN ]

poori 
పూరి అందరికి  ఎంతో ఇష్టమయిన వంటకము 


గోధుమపిండి ఒక గ్లాస్ , చిటికెడు ఉప్పు ,ఒక చెంచ నూనె 
వేసుకొని గట్టిగ తడుపుకొని ఒక పది నిముషములు ముఠా ముసి పెట్టుకోనో తారు వాత నిమ్మకాయ అంత చిన్న చిన్న [ఉoడలు] వుల్లెల్లు చేసుకొని కాస్త బియ్యము పిండి వేసికొంటూ వట్టుకుంటే పూరిలు  రుద్దదము అవుతాయి 


పక్కన పెన్నములో నూనె వేసుకొని కాగిన తరువాత ఒకో క్కటి కల్చుకుంటే  సరి .........  పూరీలు తయ్యార్............మరి  దీనిలోకి ఎన్నో రకాల  కూరలు చేసు కుంటారు మరి ఇలా ఒక కూర చేసుకోవచ్చు చేసుకుందామా.


పూరిల పిండి ఎంత గట్టిగ తడుపు కుంటే అంత నూనె పట్టకుండా వస్తాయి.
వట్టుకునే తప్పుడు బియ్యం పిండి వేసుకొని వట్టుకుంటే కాల్చేటప్పుడు నూనె గలీజు కాకుండా వుంటుంది .


kura 


కూర తయ్యారు కి కావలిసిన వస్తువులు =

  • ఉల్లిగడ్డలు - 6
  • ఉర్ల గడ్డలు - 2
  • పచ్చిమిరపకాయలు  - 5 
  • కొబ్బెర - కాస్త 
  • అల్లము - కాస్త 
  • ఉప్పు - సరిపడ 
  • కొత్తిమీర - కాస్త 
  • శనగపిండి - 3 tsp 
  • టమోటా - 1
  • కాస్త పెరుగు - 3 tsp
  • నూనె - 2tsp
  • తిరవత గింజలు - ఆవాలు,మినప బేడలు,జీలకర్ర,కరివేపాకు 
తాయారు చేసుకునే పద్ధతి = 
మొదట  ఒక గిన్న తీసుకొని నూనె వేసుకొని తిరవత వేసుకొని వేగినాక పొడువుగా కట్ చేసుకున్న వ్ల్లుల్లి గడ్డ ముక్కలు,ఆలు ముక్కలు వేసుకొని కాస్త వేయించి ఒక గ్లాస్ నీరు వేసుకొని కాస్త పసుపు వేసు కొని మూత ముసుకోవాలి 


అర్ధము వుడికినాక పెరుగు,టమోటా ముక్కలు,మిక్సీ లో వేసుకున్న పచ్చిమిరప,ఒట్టికోబ్బెర,ఉప్పు,అల్లము.
కారము వేసుకొని నీరు తక్కువ వుంటే  కాస్త నీరు వేసుకొని మల్లి మూత పెట్టు కొని ఒక అయిదు నిముషముల తారు వాత చూడండి ఆలు,ఉల్లిగడ్డలు వుడికినాయి అంటే 


ఒక గిన్నలో శనగ పిండి తీసుకొని నీరు కలిపి ఉండలు లేకుండా చేసుకొని ఈ తయ్యారు  అయిన కూర లో వేసుకొని బాగా కలపండి గట్టిగ అనిపిస్తే సరిపడ నీరు వేసుకోండి ఓకే అయిదు ఆరు నిముషముల తరువాత దించండి అంతే.పల్లి తయ్యార్.................



No comments:

Post a Comment