Top Food Blogs

Monday, January 30, 2012

PARATA - WITH - NUTELLA

నూటెల్ల పరాటా = నూటెల్ల పరాట ఇది ఎంతో రుచిగా వుంటుంది.బాగుంటుంది చేసి చూడండి.


కావలిసిన పదార్థములు = 

  • నూటెల్ల  
  • గోధుమ పిండి - 1 గ్లాస్
  • ఉప్పు - చిటికెడు 
  • నూనె - తగినంత 
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట గోధుమ పిండి ,ఉప్పు,నూనె ఒక చెంచ వేసుకొని చెపాతి పిండి తడుపుకొని ఒక పావు గంట [15 mints] మూత మూసి పెట్టాలి.
  • తరువాత పిండి తీసుకొని గుండ్రంగా రుద్దుకోవాలి .
  • నూనె పూసి మధ్యకు మరిచి మల్ల ఒక చెంచ నూనె వేసుకొని పూసి 
  • మల్లి  మధ్యకి  మరిచి ఇలా ..........
  • తరువాత  మల్ల ఒక స్పూన్ నూనె వేసి పూయాలి ఇలా ..
  • తరువాత  మల్ల  మరచాలి  అప్పుడు ఇలా వుంటుంది 
  • మల్లి చెపాతి లా  వత్తుకొని పెన్నము మీద వేయాలి ...



  • {పొయ్యి  మీద  పెన్నము  పెట్టుకొని  కాలినాక,రుద్దుకున్న  చెపాతి వేసుకొని ఒక చెంచ నూనె వేసుకొని రెండు వయిపుల కాల్చుకొని} ఇలా ...........తీసుకోవాలి ...............
  • అప్పుడు ఇలా వస్తుంది .[మనము చెపాతి రుద్దుకునే  టప్పుడు రెండు సార్లు నూనె పుసుకుంటాము ఎందుకు అంటే ఇలా పోరువల మాదిరి రావడానికి  అన్నమాట]
  • ఒక రెండు నిముషముల చల్లారిన తరువాత ఇలా మధ్య లో ది మెల్లగా లేపాలి ఇలా ...........
  • తరువాత   nutella ఒక చెంచ తీసుకొని మధ్య లో వేసి అంత బాగా పూయాలి ఇలా .............

  • తరువాత తీసిన పై పోరువ ముసి మల్ల పెన్నము మీద వేసి కాస్త నూనె వేసి రెండు వయిపుల కాల్చుకొని 
 

  • [మద్యస్తపు మంట మీద]తీసి వేడి వేడి గ వడ్డించండి. [పిల్లలకి వేరైటీగా వుండాలి అంటే చాకు తో ముక్కలు గ చేసి ఇవ్వండి]

No comments:

Post a Comment