CAPCICUM CURRY
క్యాప్సికుం కర్రీ = ఇది చప్పగా వుంటుంది కమ్మగా వుంటుంది,బాగా దండిగా కర్రీ తిన వచ్చు .
కావలిసిన పదార్థములు -
- క్యాప్సికo [సిమ్ల మిర్చి] - 5
- ఉల్లిగడ్డ - 1
- పచ్చిమిరపకాయలు - 4
- బెండకాయలు - 5
- ఉప్పు - తగినంత
- నూనె - 4 tsp
తాయారు చేసుకునే పద్హతి =
- మొదట క్యాప్సికం,ఉల్లిగడ్డ,పచ్చిమిరపకాయలు,బెండకాయలు అన్ని సన్నని ముక్కలు చేసుకొని.
- పొయ్యి వెలిగించుకొని పెన్నము పెట్టుకొని నూనె వేసుకొని కగినాక తరుగుకున్న ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని మగ్గినాక ఉప్పు చల్లుకొని మల్ల కలిపి పొయ్యి బంద్ చేసుకొని వడ్డించడమే .........
No comments:
Post a Comment