కావలిసిన పదార్థములు =
- బీట్రూట్ - 2 గడ్డలు చెక్కుతీసి తురుముకోవాలి
- కంది బేడలు - ఒక కప్పు పలుకులుగా ఉడక బెట్టుకోవాలి
- పచ్చిమిరపకాయలు - 4
- ఉప్పు
- ఒట్టి కొబ్బెర - కాస్త
- కొత్తిమీర - కాస్త
- నూనె - ఒక 2 tsp
- తిరవాత గింజలు - ఎల్లిపాయలు -20, మినప బేడలు,ఆవాలు,జీలకర్ర
- మొదట బీట్రూట్ చెక్కు తీసుకొని తురుముకొని
- పక్కన కంది బేడలు పలుకుగా ఉడక బెట్టుకోవాలి [అంటే మెత్తగా ఉండకూడదు]
- బాణలి [తిరవతకు గిన్న]పెట్టుకొని నూనె వేసుకొని కగినాక ఎల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిముషములు వేయించుకొని తరువాత తిరవాత గింజలు వేసుకొని వేగినాక ,తురుము కున్న బీట్రూట్ వేసుకోవాలి .
- మద్యస్తపు మంట మీద కలుపుతూ వుండాలి పచ్చి వాసన పోయి బీట్రూట్ అంత మగ్గినాక........
No comments:
Post a Comment