Top Food Blogs

Wednesday, January 25, 2012

NOODLES SANDWITCH

నూడిల్స్ స్యన్డ్విఛ్ = ఇది చిన్న పెద్ద అందరికి నచ్చే స్నాక్
చేయడము ఎంతో సులభము .
కావలిసిన పదార్థములు = 
  • మ్యాగీ నూడిల్స్ - 1
  • క్యారట్ - 1
  • పచ్చి బఠానీలు - 10
  • క్యాబేజ్ - కాస్త 
  • కాప్సికం - కాస్త 
  • టమోటా - అర్ధము 
  • ఉల్లిగడ్డ - అర్ధము 
  • ఉప్పు - కాస్త 
  • ఎర్ర కారము - 1/4 tsp
  • మిరియాల పొడి - 1/2 tsp 
తాయారు చేసుకునే పద్ధతి = 
  • మొదట  పొయ్యి  ముట్టించి బాణలి పెట్టుకొని ఒక చెంచ నూనె సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ లు వేసుకొని కాస్త వేయించుకున్న తరువాత సన్నగా ముక్కలు చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకొని 
  • కాస్త వేయించుకొని ఒక గ్లాస్ నీరు వేసుకొని మూత పెట్టు కోవాలి కుర గాయాలు సొగం వుడికిన తరువాత      నూడిల్స్ మసాల వేసుకొని,తరువాత ఉప్పు,కారం,మిరియాల పొడి అన్ని వేసుకొని  
  • తరువాత నూడిల్స్ వేసుకొని బాగా కలపాలి బాగా వుడికిన తరువాత పొయ్యి బంద్ చేసుకోవాలి 
  • చల్లబడనియ్యాలి

  • తరువాత బ్రెడ్  తీసుకొని రెండు బ్రెడ్ ల మధ్య లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకున్న పెన్నము మీద 
 
  • కాస్త నెయ్యి వేసుకొని రెండు వైపుల కాల్చుకోవాలి అంతే టమోటా సాస్ తో తినండి .

No comments:

Post a Comment