సమొసా - సమోసా అంటే భారతీయులకు ఎంతో ఇష్టము దీన్లను ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇలా ఒక తర చేసుకోవచ్చు,చేసి చూడండి, సమయము తక్కువ పడుతుంది అంటే ఒక్క అరగంట చాలు ఇలా ..............
- మొదట పిండి తాయారు కు కావలిసిన పదార్థములు -
నూనె : 1/4 tsp
ఉప్పు : కాస్త
అన్ని ఒక గిన్నలో వేసుకొని తగినంత నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి (చపాతీ పిండిలా) తడుపుకోవాలి ఇలా .....
ఈ పిండి ఒక 20 mints మూత మూసి పక్కన పెట్టుకోవాలి.
- సమొసా లో పెట్టుకునే కూర =
>> పచ్చి బటానీలు(or){frozen peas} - 1 కప్
>> పచ్చి మిరపకాయలు - 2 [సన్నగా ముక్కలు
చేసుకోవాలి]
>> ఉప్పు - తగినoత
>> ఒట్టి కారము - 1/2 tsp
>> అమ్ ఛూర్ పొడి{dry mango powder}-11/2 tsp
>> ధనియాల పొడి - 1/4 tsp
>> జీర పొడి - 1/4 tsp
>> ఉల్లి గడ్డలు - 1 [small] చిన్నగా కట్ చేసుకోవాలి
>> కసూరి మెంతి - 2 tsp
>> కసూరి మెంతి - 2 tsp
పొయ్యి మీద పెన్నము పెట్టుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కాస్త వేగినాక బటానీలు వేసుకొని కాస్త మగ్గినాక
అమ్ ఛూర్ పొడి,ధనియాల పొడి,జీర పొడి,ఉప్పు,కారము అన్ని వేసి ఒక రెండు నిముషములు బాగా కలుపుకోవాలి తరువాత వుర్లగడ్డలు బాగా పిసికి [చిదుముకొని]వేసి బాగా కలుపుకోవాలి చివరికి కసూరి మేతి [ఎండ బెట్టుకున్న మెంతి],కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి .
ఇoక సమోసాలు చేసుకుందాము=
పొయ్యి మీద పెంనము పెట్టుకొని నునే పోసి పొయ్యి ముట్టించి సన్న మంట పెట్టి సమోసాలు చేసుకోవచ్చు .
మొదట తడుపుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న బాల్ల్స్[వుల్లెల్లు] చేసుకొని [వత్తుడు పిoడి కూడా మైదా వాడండి నూనె గలీజు కాదు]పుఉరిలా మాదిరి వట్టుకొని మధ్య లోకి కట్ చేసుకోండి ఇలా .....................
తరువాత అంచులకు లైట్ గ నీరు పూసి ఇలా మడిచండి ...
మల్ల ఇటు ఇలా ............
అప్పుడు ఇలా వస్తుంది ................
మధ్య లో ఇలా తీసి .....................
తాయారు చేసుకున్న కూర పెట్టుకొని చివరలు మూసుకొవలి ఇలా అన్ని తాయారు చేసుకొని మీడియం మంట మీద సమోసాలను కాల్చుకోవాలి .అంతే తిని ఆనందించండి .
No comments:
Post a Comment