ఇది ఒక కొత్త రకమయిన స్వీట్ ఐటం కాస్త టైం పడుతుంది కానీ రుచి బాగుంటుంది మరీ తియ్యగా కాకుండా కాస్త తీపు మీద వుంటుంది.
కచోరీలకు కావలిసిన వస్తువులు =
మొదట కచోరీలు చేసుకునేందుకు పిండి తాయారు చేసుకుందాము ,
ఈ పిండికి కావలిసిన పదార్థములు -
మొదట కచోరీలు చేసుకునేందుకు పిండి తాయారు చేసుకుందాము ,
ఈ పిండికి కావలిసిన పదార్థములు -
- గోధుమపిండి - 2 cups
- మైదా పిండి - 1 cup
- సోడా పొడి - కాస్త [చిటికెడు]
- ఉప్పు - కాస్త [చిటికెడు]
అంతలో కచోరీలలో నింపుకునే కూర అదే స్వీట్ [filling]
చేసుకుందాము సరేనా
ఈ స్వీట్ తయారుకు కావలిసిన పదార్థములు -
- సోర్రకాయ - 1 cup[చెక్కు తీసుకొని తురుముకున్నది]
- పచ్చి కొబ్బెర - 1 cup[తురుముకున్న కొబ్బెర]
- కొవ్వా - 6 tsp
- జీడిపప్పు ,ఎండు ద్రాక్ష - ముక్కలుగా చేసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి
- నెయ్యి - 5 tsp
సోర్రకాయ కమ్మటి వాసన వచ్చి మగ్గినతరువాత [కాస్త మగ్గుతున్న తురుమును నోటిలో వేసుకుంటే మెత్తగా అయినది అంటే మగ్గినట్టు]కొబ్బెర తురుము వేసుకొని అది కూడా మగ్గిన తరువాత , కొవ్వా,వేయించుకున్న జీడిపప్పు;ఎండు ద్రాక్ష అన్ని వేసి బాగా కలుపుకొని [తీపు సరిపోని వారు కాస్త చెక్కర వేసుకోవచ్చు]దించుకోవాలి.
ఇలా నించుకునే కూర మిశ్రమము తయారు అవుతుంది .
కచోరీలు వేయించు కోవడానికి -
- పెన్నము [గారల పెన్నము]
- నూనె - ఒక రెండు కప్పులు
మొదట తడుపుకున్న పిండి ని మల్లి ఒక సారి బాగా సాది
చిన్న చిన్న వుంటలు తీసుకొని అరచేతికి కాస్త నూనె రాసుకొని చేతితోనే వెడల్పుగా [మందముగానే]వత్తుకోవాలి ఇలా .........
తరువాత తాయారు చేసుకున్న స్వీటుని కాస్త తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి ............
తరువాత పిండిని అన్ని వయిపుల మూసుకోవాలి ...........
స్వీట్ మధ్య లో వుండి పిండి తో మూసిన తరువాత మల్లి మందముగా వత్తుకోవాలి ఇలా ..................
అలా వత్తుకున్న వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసుకొని వేయించుకొని పేపర్ మీద వేసుకుంటే సరి ఎమన్నా ఎక్కువ నూనె వుంటే పేపర్ పీల్చుకుంటుంది. అంటే వేడి వేడి గా కచోరీలు అందరికి పెట్టి ఆనందించండి
No comments:
Post a Comment