Top Food Blogs

Friday, October 28, 2011

PAPAD CHAT

పాపడ్  చాట్ = ఈ పాపడ్ మసాల దీనిని స్టార్టర్ గ కూడ తినవచ్చు హోటల్స్ కు వెళ్లి తినకుండా ఇంట్లో నే సులబముగా ఒక్క అయిదు నిముషములలో చేసుకోవచ్చు .

కావలిసిన పదార్థములు = 
  • మినప అప్పడము [haldiram appadamu lantudi]
  • ఉల్లిగడ్డ - చిన్నగా కట్ చేసుకోవాలి 
  • టమోటా - ముక్కలు గా కట్ చేసుకోవాలి [చిన్నగా]
  • ఉప్పు - కాస్త 
  • ఒట్టి కారము - కాస్త 
  • అమ్చుర్ పొడి - కాస్త 
  • పచ్చి మిరప కయ ముక్కలు [చిన్నగా ముక్కలు చేసుకోవాలి]
  • కొత్తిమీర - కాస్త 
  • సన్న కారాలు - కాస్త 
తాయారు చేసుకునే పద్దతి = 
పోయి ముట్టించి అప్పడము పొయ్యిమీద పెట్టి కాల్చుకోవాలి .
తరువాత వుల్లిగడ్డముక్కలు,టమోటా ముక్కలు,పచ్చి మిరపకాయ ముక్కలు వేసుకోవాలి తరువాత సన్న కారాలు ,కాస్త ఉప్పు చిలకరించాలి కారము చిలకరించాలి తరువాత కాస్త అమ్చుర్ పొడి చల్లి తరువాత కొత్తిమీర కట్ చేసుకొని చిలకరించుకోవాలి అంటే పాపడ్ చాట్ తయ్యార్ .


No comments:

Post a Comment