Top Food Blogs

Wednesday, October 19, 2011

IDLY UPMA

ఇడ్లి ఉప్మ = ఇది  ఒక  టిఫిన్  ఐటెం  చల్ల  మOది  ఇడ్లి  అంటే  ఇష్టపడరు  వాళ్లకు   ఈ  ఉప్మా  చేసి పెట్టండి   బాగా   ఇష్టంగా  తింటారు  కావాలి  అంటే  చేసి  పెట్టండి , మరి  చేస్దమా ..................

ఇడ్లీ ఉప్మా కు  కావలిసిన పదార్థములు = 
  • మొదటే  తాయారు  చేసి  పెట్టుకున్న  ఇడ్లీలు - 9
  • ఉల్లి గడ్డలు - 2 
  • పచ్చిమిరపకాయలు - 6 [కారము  సరిపడ]
  • ఉప్పు - తగినంత 
  • అల్లము - కాస్త 
  • కొత్తిమీర - కాస్త 
  • నూనె - 4  tsp 
  • నిమ్మకాయ - 1 
  • తిరవాత గింజలు - 11/4tsp మినపబేడలు,శనగబేడలు,జీలకర్ర,ఆవాలు,కరివేపాకు 
తాయారు చేసుకునే పధ్ధతి = 

మొదటే  తయారు చేసు  కున్న  ఇడ్లిలను  ముక్కలు ముక్కలుగా  చేసుకొని  పెట్టుకోవాలి ,
తరువాత  ఒక పెన్నములో  నూనె  వేసుకొని  తిరవత గింజలు వేసుకొని  వేగినాక  ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కాస్త  ఎర్రడాలు  వచ్చే  వరకు  వేయించుకొని  కాస్త  పసుపు వేసుకొని కారము  వేసుకొని  సన్న  మంట మీద  ఒక  అయిదు  నిముషములు  వేయించుకోవాలి .

కారము  తయారుకి - మిక్సీ లో  పచ్చిమిరపకాయ  ముక్కలు,ఉప్పు,కొత్తిమీర,అల్లము  అన్ని కలిపి  మిక్సీ వేసుకొంటే  కారము  తయ్యార్ 

కారము  వేగిన తరువాత  ముక్కలు చేసుకున్న  ఇడ్లీ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒక  పది  నిముషములు సన్న  మంట మీద  ముఉత పెట్టుకొని  మగ్గబెట్టుకొని మంట తీసేసుకొని  చివరికి  నిమ్మరసము  పోసి  కలుపుకొని  ఆరగించాలి   అంటే  ఏంటో  రుచికరమయిన  ఇడ్లీ ఉప్మా  తయార్.................

No comments:

Post a Comment