Top Food Blogs

Thursday, October 20, 2011

IDLY PODI

ఇడ్లీ పొడి = ఈ పొడి ఇడ్లీ లోకి  బాగుంటుంది ఇంకా దోస మీద పచ్చికారము  పూసి  ఈ పొడి చల్లుటే కూడా  బాగుంటుంది .

దీనిని  చిట్టి అని  అంటారు  లేక పోతే చటాకు అనికూడా అంటారు .
కావలిసిన పదార్థములు : - 
  • 1/4 చిట్టి - శనగ బేడలు [సన్న మంట మీద వేయించు కోవాలి సువాసన వచ్చే వరకు]
  • 3/4 చిట్టి - మినప బేడలు [సన్న మంట మీద వేయించుకోవాలి  సువాసన వచ్చె వరకు]
  • 1/4 kg - చనక్కాయలు [ వేయించి పొట్టు తీసుకొని  పక్కన పెట్టుకోవాలి ]
  • 75 grms - ధనియాలు [వేయించుకోవాలి]
  • 1 tsp - జీలకర్ర [వేయించుకోవాలి]
  • 100 grms - ఒట్టి మిరపకాయలు [వేయించుకోవాలి]
  • 3 - ఎల్లిపాయ [తెల్లగడ్డ పాయలు] రెబ్బలు 
  •  కాస్త [ఉసిరికాయంత](వేయించుకొని మిక్సీ లో వేసుకోవాలి) - చింతపండు 
  • తగినంత - ఉప్పు 
పైన చెప్పినవన్నీ  కాస్త నూనె వేసుకొని ఒకటి ఒకటి వేయించుకొని మిక్సీ లో వేసు కోవాలి అంటే  అంతో రుచికరమయిన ఇడ్లీ పొడి తయ్యర్ర్ .....................

No comments:

Post a Comment