ఆలు పరోట -
కావలిసిన పదార్థములు -
>> పిండి తయారుకు కావలిసిన పదార్థములు -
- గోధుమపిండి - 2 CUPS
- నూనె - 1/4 tsp
- ఉప్పు - 1/4 tsp
>> కూర [పరోట కి కూర] కి కావలిసిన పదార్థము -
1. కూర [filling] లోకి తాయారు చేసుకోవడానికి కొన్ని రకాలు [ఒకొక్క సరి ఒక్కక్క రారక్ము చేసుకుంటే ఒక్కొక్క రుచి వుంటుంది ]
- ఉడకబెట్టి పొట్టు తీసుకుని మెత్తగా [పిసుకున్న]ఆలు -1/2 kg
- పచ్చి మిరపకాయ [సన్నగా ముక్కలు చేసుకోవాలి] - 4కొత్తిమీర - కాస్త
- ఉప్పు - తగినంత
- ఒట్టి కారము - 1/4 tsp
- జీర పొడి - 1/4 tsp
- ధనియా పొడి - 1/4 tsp
- ఉల్లిగడ్డ ముక్కలు - 1 [ సన్నగా ముక్కలు చేసుకోవాలి]
పూరిలా మాదిరి వత్తు కొని
కూర దానిలో పెట్టుకొని ఇలా తరువాత
ఇలా మూసుకొని
ఇలా మూసుకొని
ఇలా ఒట్టి పిండి కాస్త వేసుకొని ఇలా వత్తుకోవాలి
2. లోపల ఆలు కూర ఇలా ఇంకోరకము ఆలు ది
- ఉడకబెట్టి పొట్టు తీసుకుని మెత్తగా [పిసుకున్న]ఆలు -1/2 kg
- పచ్చి మిరపకాయ [సన్నగా ముక్కలు చేసుకోవాలి] - 4
- కొత్తిమీర - కాస్త
- ఉప్పు - తగినంత
- ఒట్టి కారము - 1/4 tsp
- ఉల్లిగడ్డ ముక్కలు - 1 [ సన్నగా ముక్కలు చేసుకోవాలి]
- అమ్చుర్ పొడి - 1/4 tsp
3. ఇది ఇంకక రకము కూర , కాస్త కాస్త మార్పులతో రుచిలో ఎంతో తేడ వస్తుంది తెలుసా చేసి చుడండి .
- ఉడకబెట్టి పొట్టు తీసుకుని మెత్తగా [పిసుకున్న]ఆలు -1/2 kg
- పచ్చి మిరపకాయ [సన్నగా ముక్కలు చేసుకోవాలి] - 4
- ఉప్పు - తగినంత
- ఒట్టి కారము - 1/4 tsp
- ఉల్లిగడ్డ ముక్కలు - 1 [ సన్నగా ముక్కలు చేసుకోవాలి]
- పుదిన ఆకులు - ఒక పది [సన్నగా తరుగు కోవాలి]
- కొత్తిమీర - కాస్త [సన్నగా తరుగుకోవాలి ]
ఇలా కొన్ని రకముల ఆలు పరోట లు చేసుకొని ఆరగించండి
No comments:
Post a Comment