మామిడికాయ చట్నీ -
కావలిసిన పదార్థములు :
ఒక మామిడికాయ [మరి పుల్లగా ఉండకూడదు]
ఒట్టి కారము - 2 tsp
ఒక మామిడికాయ [మరి పుల్లగా ఉండకూడదు]
ఒట్టి కారము - 2 tsp
ఉప్పు - 1/2 tsp
ఎల్లిపాయలు [తెల్లగడ్డ] - 9 పాయలు
ఇంగువ - కాస్త
నూనె - 4 tsp
తిరవాత గింజలు - 1 tsp [ఆవాలు,మినపబేడలు,జీలకర్ర]
తయారు చేసుకునే పద్ధతి :-
మొదట మామిడికాయ ముక్కలుగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి, తరువాత మిక్సీ లో ఎల్లిపాయలు,ఉప్పు,కారము అన్నికలిపి తిప్పుకొని
తరువాత మామిడికాయ ముక్కలు వేసుకొని కచ్చ పచ్గాగా తిప్పుకొని
గిన్నలోకి తీసుకొని పెన్నములో నూనె వేసుకొని ఇంగువ తిరువాత పెట్టుకోవాలి అంతే ..............
ఈ పచ్చడి అన్నములోకి బాగుంటుంది ,ఫ్రిజ్జ్ లో అవుతే మూడు నుంచి నాలుగు రోజులు బాగుంటుంది .........................
No comments:
Post a Comment