కాక్క్రరా = ఇది ఒక మార్వాడి వంట వాళ్ళు ఉదయము వీటిని తింటారు . ఇప్పుడు ఎండాకాలము కదా
అందరు తిరగడానికి ఉర్లకు వెళుతుంటారు ప్రయాణములో తిండి కి వీటిని తీసుకొని పోవచ్చు .
కావలిసిన పదార్తములు =
పుల్కాలు [గోధుమ పిండి గట్టిగా తడుపుకొని 1/2 hr మూసి పక్కన పెట్టుకుంటే పుల్కాలు బాగా వస్తాయి ]
[గోధుమ పిండి తడిపే తప్పుడు ఉప్పు కాస్త నూనే వేసుకొని తడుపు కోవాలి]
తాయారు చేసుకునే పద్దతి =
పుల్కాలు పల్చగా చుత్తూర సమంగా చేసుకొని ఒక మాదిరి కాల్చుకోండి
తారు వాత పెన్నము మీద నల్లటి పిండి వుంటే పాట బట్టతో తుడిచేసి
పొయ్యి సన్న మంట చేసుకొని ఒక్కొక్క పుల్క వేసుకొని మందపాటి బట్ట తీసుకొని పుల్కని అంచులలో ఎక్కువ సార్లు మద్యలో అప్పుడప్పుడు వత్తుతూ తిప్పాలి ఇలా
అంతే బాగా కర కర కాకర తయ్యార్.................
డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎన్నిరోజులు అయిన వుంటాయి .
వీటి మీద కారంపప్పుల పొడి ,నెయ్యి కలిపి పూసుకొని తినవచ్చు .
పాలల్లో ఈ కాకరాలను నలిపి చెక్కర వేసుకొని తినవచ్చు .
No comments:
Post a Comment