Top Food Blogs

Wednesday, March 16, 2011

SNACK : VURLAGADDA WITH CHIPS [ AALU WITH CURRY ]

మసాల ఉర్లగడ్డ  తో  చిప్స్ {స్నాక్ }:

ఈ మసాల ఉర్లగడ్డ  చిప్స్  అద్దు కొని  తినడం  మా  అత్తగారి   ఊర్లో  చానా  పొపులర్ .  సాయకాలం  అవుతే  చాలు 

ఇటువంటివి  తెచ్చుకొని  తింటారు . అటువంటి  రకాలలో  ఇది  ఒక   ఫేమస్స్  . 

అందుకే  మీకు కూడా  నేరిపించాలి  అని   రాస్తున్న 10 mints lo  అయ్యే  తయ్యరి  ...............

కూరకు  కావలిసిన  వస్తువులు : 
  • ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఉర్లగడ్డలు - 1/4 kg {చిన్న వి చూసి వేసుకోండి }
  • పచ్చి కొబ్బెర - చిన్న టెంకాయ లో 1/2 చిప్ప 
  • చెక్క -1 చిన్న ముక్క 
  • లవంగము - 2
  • అల్లము - 1/4 ముక్క      
  • య్ల్లిపాయలు - 3 (or) 4
  • పచ్చిమిరపకాయలు - 5
  • కొత్తిమీర  - కాస్త 
  • ఉప్పు 
  • నునే - 3 tsp 
  • శనగపిండి - 1 కప్ 
తాయారు  చేయు  పద్దతి :  

మొదట  ఈ  పెయిన  చుపించినవాన్ని  మిక్సీ లో  వేసి  తిప్పుకోవాలి .
తరువాత బాణలి  పెట్టుకొని   నూనె  వేసి  [3 tsp ]  కగినాక ఈ తాయారు  చేసుకున్న  పేస్టు  వేసి  ఒక  5 mints  బాగా కలిపి  [సన్న మంట లో ]


తరువాత  ఒక  గ్లాస్  నీళ్ళు  పోసి  ఆలు  వేసి  ఉడుకు  వచ్చే వరకు  వుండి
తరువాత  శనగపిండిలో  నీళ్ళు  పోసి  కలిపి  [ఉండలు లేకుండా]పొయ్యి మీద
పెట్టుకున్న  కూరలో  వేసి  కలుపుతూ  వుండాలి  ఇలా 

ఒక  5 నిముషాల  తరువాత  దించు కోవాలి [కావాల్సి వస్తే  నీరు  వేసుకోండి ఉడికేటప్పుడు  మరి గట్టిగ ఉండకూడదు ,మరీ  నీళ్ళ గా ఉండకూడదు ]

దీనిని  చిప్స్ {ఉర్లగడ్డ[ఆలు]} తో అడ్డుకొని  తినాలి ..............
so  eat  and  enjoy  ur  snack !

No comments:

Post a Comment