Top Food Blogs

Tuesday, March 15, 2011

RAVVA LADDU [SWEET DISH]

రవ్వ లడ్డు :
 ఈ లడ్డు తయారు చేయడము చాలా సులబము ఎలా అంటే ఇలా ......

లడ్డు కు కావలిసిన పదార్తములు :

బొంబాయి రవ్వ - 1 గ్లస్సు 
చెక్కర - 1 1/2 గ్లాస్ 
పచ్చి కొబ్బెర - 1 టెంకాయ 
యాలకల పొడి - 1/2 tsp
జీడిపప్పు,బాదంపప్పు పలుకులు - కావలిసినన్ని 
నెయ్యి - 10 tsp 

తయారు పద్ధతి :

మొదట  బాణలిలో  నెయ్యివేసి  [2tsp] జీడిపప్పు,బాదంపప్పు  వేసి  వేయించుకొని పక్కన  పెట్టుకోవాలి , తరువాత మిగిలిన నెయ్యి వేసుకొని 
సన్న మంట మీద బొంబాయి రవ్వ వేసుకొని వేయించు కోవాలి [కమ్మటి వాసన వచ్చేవరకు (or) లేదా ఎర్ర డాలుగా వచ్చేవరుకు].
తరువాత తీసి ఒక గిన్నలో వేసుకొని,చెక్కర మిక్సీ వేసుకొని  వేసుకోవాలి,
కొబ్బెర  తురుముకొని  వేసుకోవాలి ,వేయించుకున్న గీదిపప్పు,బాదంపప్పు 
కూడా వేసి బాగా కలిపి ఒక గంట మూత మూసి  పెట్టుకుంటే సరి, 
తరువాత లడ్డూలు చేసుకోవచ్చు  అంతే  

ఎంతో రుచిగా  సులబంగా చేసుకోవచ్చు .............................

IN  ENGLISH 


INGREDIENTS :

  • rava [semolina]- 1 cup
  • coconut -1/2 grated
  • sugar - 1/2 to 3/4 cup [adjust to taste]
  • ghee - 1/4 cup (or)desired
  • milk - few tsp
  • cardamom - 3 [powdered]
  • cashews,raisins[lightly fried in ghee]
METHOD OF PREPARATION :


1. Make sugar fine powder with mixer
2. In a pan put some ghee and fry rava till light reddish (or) nice  aroma comes.
3. Take that rava in a plate &in the same pan again add ghee and fry grated coconut for couple of seconds still it turns golden brown.
4. Take this fried coconut also in the same rava plate & again in 
the same pan add ghee and fry cashews and raisins.
5. Take these fried nuts also into the same rava & add sugar powder and mix all the ingredients well ,then keep it aside for1/2 hr
6. Lastly add milk mix the dough nicely and make laddo shape .
       
     your yummy yummy    
                                  laddoes are ready to eat & easy to prepare
lets do it.......................................................

No comments:

Post a Comment