బేబీ ఆలు మంచూరి [స్నాక్స] :
కావలిసిన పదార్తములు :
1. బేబీ ఆలు - 10 - baby aalu
2. శనగపిండి - 1 tsp - shanaga pindi [besan]
3. బియ్యప్పిండి - 1/4 tsp - biyyam pindi
4. మైదా - 1/4 tsp - maida
5. బొంబాయి రవ్వ - 1 tsp - bombayi ravva
6. గరం మసాల - 1/4 tsp - garam masala
7. నిమ్మరసం - 1/2 - lemon juice
8. ఉప్పు - తగినంత - salt [upto taste]
9. కారం - 1/2 tsp - red cilli powder
తాయారు చేసే పద్దతి [preparation] :
మొదట ఒక బౌల్ లో శనగపిండి,మైదా,బొంబాయి రవ్వ,
బియ్యపిండి,ఉప్పు,కారం,నిమ్మరసం అన్ని వేసి కాస్త
నీళ్ళు వేసి ఇలా కలిపాలి ......
ఇలా కలిపినాక ఉడకబెట్టిన ఆలు పొట్టు తీసుకొని ఈ తాయారు చేసుకున్న పేస్టు లో వేసి మగ్నట్ చేసుకోవాలి
ఇలా ఒక గంట .......
తరువాత పెన్నములో నూనే వేసి ఇవి కాల్చుకోవాలి
అంతే ఆలు మంచూరి తయ్యార్ ........
first take a bowel and put besan,maida,bombayi ravva,biyyappindi,lemon juice,salt,red chilli powder
No comments:
Post a Comment