సేమియా పులిహోర :
కావలిసిన పదార్తములు =
>> సేమియా - 1 కప్
>> పచ్చి మిరపకాయలు - 4
>> ఉప్పు - రుచికి సరి పడ
>> నూనె - 7 tsp
>> ధనియాల పొడి - 2 tsp
>> చిoతపండు పులుసు - 4 tsp [చిక్కగా]
>> తిరవాత గింజలు - 1 tsp [ఆవాలు,జీలకర్ర,మినపబేడలు]
తాయారు చేయు పద్దతి =
మొదట చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి .
తరువాత పెన్నములో ఒక చుక్క నూనె వేసుకొని సేమియా వేయించుకోవాలి.
మల్లి బాణలి పెట్టుకొని నూనె వేసుకొని తిరవాత వేసుకొని చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని రెండు నిముషాల తరువాత రెండు కప్పుల నీరు పోసుకొని , దానిలో ధనియాల పొడి , ఉప్పు , పసుపు కాస్త వేసుకొని మరుగుతున్నప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకొని
తరువాత సేమియా కూడా వేసుకొని సన్నటి మంట మీద పెట్టు కొని మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి అంతే కాసేపటికి సేమియా పులిహోర తయ్యార్...............................


No comments:
Post a Comment