Top Food Blogs

Friday, March 25, 2011

MENTHI PAROTA



మెంతి  పరోట = ఇది ఏంతో  ఆరోగ్య కరమయినది . రోజు పుల్కాలు  తినే వారు  ఇది ఒక రకము చేసుకోవచ్చు . మెంతి కుర వుంటది కాబట్టి షుగర్ వాళ్ళకు మంచిది కాబట్టి  చేసుకొని  తినండి .

తాయారు చేసుకొనే పదార్తముతములు =
  • గోధుమ పిండి - 1 పెద్ద గ్లస్సు 
  • మెంతి కూర - 1 కట్ట 
  • కారము - 1/4 tsp 
  • ఉప్పు - కాస్త 
  • ధనియాల పొడి - 1/2 tsp 
  • జీలకర్ర పొడి - 1/2 tsp 
  • పచ్చి మిరపకాయలు - 4 [సన్నగా తరుగుకోవాలి]
  • ఉల్లి గడ్డలు - 1 [సన్నగా తరుగు కోవాలి]
  • నూనె - 1/2 కప్ 
  • కొత్తిమీర - కాస్త 
తాయారు చేసే పద్దతి =

మొదట  పళ్ళెములో  [పెద్దది] గోధుమ పిండి,ఉప్పు,కారము,ధనియాలపొడి,
జీలకర్ర  పొడి,కడుగుకున్న మెంతి కూర, పచ్చిమిరపకాయలు,
ఉల్లిగడ్డలు,కొత్తిమీర తరుగు,నూనె - 3 tsp  అన్ని వేసి నీళ్ళు  వేసుకొని  చపాతీ పిండిలా  కలపాలి అప్పుడు  ఇలా వుంటుంది .........


అప్పుడు  పొయ్యిమీద  పెంనము  పెట్టుకొని  పక్కన  చిన్న చిన్నవి  పిండి వుంటలు [ఉల్లెలు]తీసుకొని  ఒట్టి పిండి  [గోధుమ]వేసుకుంటూ  పుల్కాల
మాదిరి  వత్తు కొని  పెన్నము  మీద  వేసుకొని  నూనె  వేస్తూ [సరిపడా] రెండు  వేపుల కల్చుకుంటే  సరి  మెంతి  పరోట  తయ్యార్ ..........

దీనికి  కావాలి  అంటే   పెరుగు  పప్పు  నంచుకొని  తినవచ్చు .

No comments:

Post a Comment