Top Food Blogs

Sunday, March 27, 2011

AALU OLLIGALU

ఆలు   ఓలిగ =
 ఒలిగా  పెద్ద పెద్ద  పండగలకు  తప్పక  ఇప్పటికి  చేసుకుంటారు  .  కానీ  చాల  మంది  తీపు  తినరు  కదా  వాళ్ళకి  
ఈ  తర  చేసి  పెట్టండి .

కావలిసిన  పదార్తములు = 

>> ఉడక  బెట్టిన  ఆలు  -  2 cups 
>> కారము  ఒట్టి - 1/2 tsp 
>> ఉప్పు - 1/4 tsp 
>> చిరోటి  రవ్వ - 2 cups 
>> నెయ్యి - 1/4 tsp 
>> ఉప్పు - 1/4 tsp 
>> నూనే - తగినంత 

తాయారు  చేసుకునే పద్దతి  =

(1) మొదట  చిరోటి  రవ్వ  ప్లేట్ లో  వేసుకొని  నీళ్ళు  పోసి  చెపాతి పిండిలా తడిపి పక్కన  మూసి  పెట్టుకోవాలి. 

(2) తరువాత  ఆలు  ఉడక  బెట్టుకొని  పొట్టు తీసి  మెత్తగా  పిసికి  కారము,
ఉప్పు  అన్ని  వేసి  బాగా  కలుపుకోవాలి  ఇలా ....

(3) ఒక  గంట  అయినాక  చిరోటి  రవ్వ ను  కాస్త  నూనే  వేసి  దంచుకోవాలి ఇలా ...

(4) మృదువుగా  అయిన  తారువాత  పక్కన  నెయ్యి  ఉప్పు  వేసి కలుపుకోవాలి  ఇలా  .....


కలుపుకున్న  నెయ్యి  మీద   పిండి పెట్టి   మల్లి  బాగా  దంచు కోవాలి  ఇలాగ 

(5) తరువాత  చిన్న  చిన్న  వుల్లెలు   చేసి  దానిని  కాస్త  చేతిమీదనే  వత్తుకొని  

దాని  మద్యలో  ఉడకబెట్టుకున్న  ఆలు  ముద్దను  పెట్టుకోవాలి  
తరువాత   ముఉసు కొని  అరిటాకు మీద  కానీ  లేకుంటే  పెంనము మీద  కానీ   ఒక  చెంచా  నూనె  వేసుకొని  వత్తుకోవాలి 


ఏంత  పల్చగా  వస్తే  అంత పల్చగా  వత్తుకొని  ఆకు  అయితే  కాలుతున్న పెంనము  మీద  వేసుకోండి  ,  పెన్నము  మీద  అయితే  పొయిమీద  పెట్టి   ముట్టించుకొని   నూనే  వేసి  కాల్చుకొని   తీసి  తినండి  .
గమనిక : కాలిచే  టప్పుడు మతి  మాటికి  తిప్పరాదు.
               నూనే  వేసు కొని  వత్తండి  పల్చగా  సాగు  తాయి .
              రవ్వ  బాగా  నానాలి,  బాగా  దంచాలి .

No comments:

Post a Comment