Top Food Blogs

Thursday, March 10, 2011

NEYYI BORUGULU [ TIRAVATA ] TIFFIN ITEM

నెయ్యి  బొరుగులు 
          తిరవాత :


కావలిసిన  పదార్తములు :


బొరుగులు  - 1 పడి
నెయ్యి - 10 tsp 
నూనె - 10  tsp 
టమోటో పండ్లు - 1 పెద్దది 
నిమ్మకాయ - 1 1/2 
తిరవాత గింజలు - 2 tsp (శనగ,మినప బేడలు,ఆవాలు,జీలకర్ర,కరేపాకు)
ఎల్లిపాయలు - 2 గడ్డలు 
ఒట్టికారము - 1 tsp
ఉప్పు - 1/2 tsp
ఒట్టికోబ్బెర - 1 tsp 
పప్పుల  పొడి - 2 tsp 

తాయారు  చేసే పద్దతి : 
మొదట  బొరుగులు  నానబెట్టుకొని  [10 min] ఒక ప్లేట్ లో  తీసుకొని 
పెట్టు  కొవాలి  , దీనిలో  ఉప్పు,కరము[ఎర్రది],ఒట్టికోబ్బెర,పసుపు  కలిపి  మిక్సీ  లో  వేసుకోవాలి , దీనిని  కూడా  నాన    బెట్టిన   బోరుగులలో  వేసి
కలిపి , పప్పులపొడి,నిమ్మరసం  కూడా  వేసి కలపాలి  .
               
బాణలి  తీసుకొని  నెయ్యి,నూనె కలిపి  వేసుకొని  కగినాక ఎల్లిపాయలు,
తిరవాత గింజలు , కరివేపాకు  అన్ని  వేసి  [ కాస్త ఎర్రగా ] వేగినాక  టమోటా 
ముక్కలు  వేసి  మగ్గినాక ,

పైన  కలిపి పెట్టుకున్న  బొరుగులు  వేసి  కలిపి  [మధ్యస్తం మంట] పొయ్యి 
మీద  పెట్టి  మగ్గ బెట్టు కొని [ మద్య  మద్య లో కలుపుకోండి ]  ఆరగించండి .....

No comments:

Post a Comment