Top Food Blogs

Wednesday, March 9, 2011

DONDAKAYALA TALIMPU




కావలిసినపదార్తములు :

  • దోoడకాయలు- 100 grms 
  • ఉల్లుగడ్డ - 1 
  • ఒట్టికారము - 1 tsp
  • ఉప్పు
  • ఒట్టి కొబ్బెర - 2 tsp 
  • ఎల్లిపాయలు - 4 
  • నూనే - 4 tsp 
  • తిరవాత గింజలు - 2 tsp 
తయారు చేసుకునే పద్దతి :

బాణలిలో  నూనే  వేసి  తిరవత గింజలు  వేసి  వేగినాక  ఉల్లిగడ్డలు, దొండకాయ  ముక్కలు వేసి [మధ్యస్తం  మంట మీద ]వేయించాలి.

వేగినాక ..... [ఒట్టికారాము,కొబ్బెర,ఉప్పు,ఎల్లిపాయలు]వేసి  మిక్సీ వేసుకోవాలి .

వేయించుకున్న దొండకాయలలో వేసి  కలిపి రెండు  నిముషములు  
మగ్గబెట్టి  దించుకోవాలి ,  అంతే  దొండకాయల   తాలింపు ............ తయ్యార్వేడి వేడి అన్నములోకి   కలుపుకొని తినండి . 
                                       

No comments:

Post a Comment