Top Food Blogs

Wednesday, March 9, 2011

ATUKULA TIRAVATA [ POOHA TIRAVATA ]


 అటుకుల తిరవాత  :
     
కావలిసినవస్తువులు -


అటుకులు - 1 cup
ఉల్లిగడ్డలు - 1
పచ్చి మిరపకాయలు - 6
చింతపండు పులుసు - 2 tsp
కొత్తిమీర - కాస్త 
ఉప్పు - తగినంత 
ఆలుగడ్డలు - 1
నూనే - 7 tsp
చెక్కర  - 1 tsp
పచ్చికోబ్బెర  - 2 tsp 
తిరవాతగింజలు - 1 tsp 
[ఆవాలు,జీలకర్ర,మినపబేడలు,శనగబేడలు.కరివేపాకు]


తాయారు చేసుకునే పద్దతి :


1 . మొదట  అటుకులు  రెండు  సార్లు  కడిగి  పక్కన  పెట్టుకోవాలి,
తరువాత  బాణలిలో  నూనే  వేసి  తిరవాత  గింజలు  వేసి వేగినాక  ఉల్లిగడ్డ 
ముక్కలు,ఉర్లగడ్డ ముక్కలు,పసుపు  వేసి మూత పెట్టి మగ్గబెట్టాలి.


2 .    తరువాత   15 నిముషములు నానిన అటుకులలో  
[పచ్చిమిరపకాయలు,ఉప్పు,పచ్చికోబ్బెర,కొత్తిమీర] వేసి మిక్సీ చేసుకున్న 
కారము , చింతపండు ,చెక్కర  అన్ని వేసి  కలుపుకోవాలి .

3 .  మొదట మగ్గబెట్టిన  తిరువత లో ఈ కలుపుకున్న అటుకులు వేసి కలిపి 
సన్న  మంట మీద పెట్టి  మగ్గబెట్టాలి.[సన్న మంట మీద మగ్గ బెట్టాలి]

అంతే  అటుకుల  తిరవాత  తయ్యార్ ................



































No comments:

Post a Comment