చోలా బటూరా :
పూరి తయ్యారి కి కావాలిసిన వస్తువులు :
బ్రడ్ - 2 SLISES
మైదా - 1/4 KG
సోలా పొడి - 1/4 tsp
ఉప్పు - కాస్త
నూనే - 1/2 tsp
పెరుగు - 1/2 cup
తాయారు చేసే పద్దతి :
ముందురోజు రాత్రి మైదా పిండి లో పెరుగు,సోలాపొడి,
నూనె,ఉప్పు,బ్రెడ్ ముక్కలు [చుట్టురా బ్రౌన్ తీయాలి]
వేసి బాగా తడుపు కోవాలి [దానిని ఫ్రిజ్ లో పెట్టాలి]
ఉదయము చిన్న చిన్న ఉల్లెలు చేసి పూరి లా వత్తి
కల్చుకుంటే సరి పూరి తయ్యార్ .............
ఛోళా తయ్యారుకి కావలిసిన వస్తువులు :
చెన్న - [తెల్లవి]- 1cup
ఉల్లిగడ్డ - 2
టమోటా - 2
అల్లము - చిన్న ముక్క
కొత్తిమీర - కాస్త
ఉప్పు - తగినంత
ఎల్లిపాయలు - 2
నూనె - 1 tsp
ధనియాల పొడి - 1/2 tsp
కారము - 1/2 tsp
తాయారు చేసే పద్దతి :
శనగలు ముందురోజే నీటి లో వేసి నాన బెట్టుకోవాలి .
ఉదయము మొదట కుక్కర్ర్ లో శనగలు కాస్త నీరు,సోలాపొడి వేసి
ఉడక బెట్టుకొని దించుకోవాలి.
తరవాత ఉల్లిగడ్డ ముక్కల పేస్టు చేసుకోవాలి.
టమోటా ల పేస్టు చేసుకోవాలి .
అల్లం,వెల్లులి,కొత్తిమీర పేస్టు . చేసి పక్కన పెట్టుకోవాలి.
బాణలి పెట్టుకొని నూనె వేసి కాగినక , ఉల్లి పేస్టు వేసి వేయించి [5 min ]
తరువాత అల్లము,వెల్లుల్లి పేస్టు వేసి వేయించి[3 min ]తరువాత టమోటా
పేస్టు వేసి వేయించి [3 min ],తరువాత ఉడక బెట్టిన శనగల లో అర్దము
శనగలు అలానే పైన వేయిస్తున్న కూరలో వేసు కోవాలి ,మిగిలిన సగం శనగలు మిక్సీ వేసుకొని ఆ పేస్టు కూడా కూరలో వేసుకోవాలి [శనగలు ఉడికే టప్పుడు వేసుకున్న నీళ్ళు ఉడుకుతున్న కూరలో కావాలి అంటే వేసుకోవాలి] దీనిలో సరిపడ ఉప్పు,కారము,ధనియాల పొడి కూడా వేసి
కాస్త ఉడకబెట్టుకోవాలి అంటే కూర తయ్యార్ ............................
No comments:
Post a Comment