Top Food Blogs

Sunday, March 6, 2011

TAMOTA KAYALA CHATNI [ FOR RICE ]

టమోటా కాయల చట్ని 

చట్నికి కావలిసిన పదార్తములు :  
టమోటా కాయలు -10 
ఉల్లిగడ్డలు - 2 
శనగ బేడలు - 2 tsp 
మినప బేడలు - 2 tsp 
ధనియాలు - 1tsp 
చింతపండు - గోరిస 
ఉప్పు - తగినంత 
నూనే - 3 tsp 

తయారుచేసుకునే పద్దతి : 
బాణలిలో నూనే వేసి ధనియాలు,శనగ,మినప బేడలు 
వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ,
తరువాత  నూనే వేసి ఉల్లిగడ్డలు,టమోటా ముక్కలు,
పచ్చిమిరపకాయలు వేసి రెండు నిముషాల తరువాత 
ఒక గ్లాస్సు నీళ్ళు పోసి  మగ్గబెట్టి పక్కన పెట్టాలి ,
మొదట పైన  వేయించుకున్న దినుసులు,ఉప్పు,బెల్లము కలిపి  మిక్సీ వేసుకోవాలి,తరువాత  మగ్గబెట్టిన టమోటా 
కాయలు వేసి తిప్పుకో వాలిఅంతే  చట్ని తయ్యార్ ............

No comments:

Post a Comment