రసం పొడి ఇది వుంటే టమోటా పండు కోత్తిమీర అవి వేసుకొని చేసుకూవచ్చు పప్పు లేకుండా కుడా మరి పదండి ఇది ఒక ఏడాది అయినా చెడి పోకుండా బాగుంటుంది .
రాసంపోడికి కావలిసిన పదార్తములు :
రాసంపోడికి కావలిసిన పదార్తములు :
- ధనియాలు - 1 చిట్టి or చటాకు
- జీలకర్ర - 1/2 చటాకు
- కందిబెడలు - 1/2 చటాకు
- ఆవాలు - 1 చిన్న కప్
- మెంతులు - 1 చిన్న కప్
- మిరియాలు - 1 చిన్న కప్
- మిరపకాయలు - 80 గ్రామ్
- ఇంగువ - 1/4 tsp or 1/2 tsp
- కరివేపాకు - కొద్దిగా or 1 రుపయాది
మిక్సీ లో పొడి చేసు కోవాలి అంతే చారు పొడి తయ్యార్ ...........
: చారు ఎలా చేసుకోవాలి :
ఒక గ్లాస్ నీటిలో టొమాటో ముక్కలు ,చింతపండు [ఒక గోరిస] కావలిసినంత ఉప్పు , కాస్త బెల్లము , పసుపు కాస్త ,కరివేపాకు వేసి బాగా మరిగించి దించేటప్పుడు కొత్తిమీర వేసి దించుకోవాలి . తిరవతపెట్టాలి
కాస్త నూనె వేసి [మినప ,ఆవాలు,జీర ]
No comments:
Post a Comment