Top Food Blogs

Tuesday, March 1, 2011

TOMATO CHATNI [ PACHHADI ] IN RICE

           టమటో పoడ్ల పచ్చడి [చట్ని]

చట్నికి  కావలిసిన  పదార్థములు :

  • టమోటా పండ్లు - 1/2 kg 
  • ఒట్టి మిరపకాయలు - 4
  • జీలకర్ర  - 1/2 tsp 
  • ధనియాలు - 1/4 tsp 
  • ఉప్పు - తగినంత 
  • నూనే - 2 tsp 
  • తిరవాత గింజలు  - 1 tsp 
  •  పసుపు - 1/3 tsp 

తయారు చేసే  విధానము :

బాణలిలో  నూనే  వేసి  కగినాక  జీలకర్ర,ధనియాలు ,  

వట్టిమిరపకాయలు  వేసి వేగినాక  టమాటాలు వేసి  

మగ్గపెట్టి  చల్లారినాక ఉప్పు , పసుపు వేసి మిక్సీ 

వేసుకొని 

మల్లి బాణలిలో నాలుగు చంచాల నూనే వేసి కగినాక ,

తిరవాత గింజలు [శనగ,మినప బేడలు,ఆవాలు,జీలకర్ర]

వేసి వేగినాక కరివేపాకు ,ఒక ఒట్టి మిరపకాయ ,కాస్త 

ఇంగువ వేసి పచ్చడి దీనిలో వేసి రెండు నిముషములు 

మగ్గబెట్టి దించాలి ................


2 comments: