- Fruit salad
ఫ్రూట్ సలాడ్ :
- కాచి చల్లార్చిన పాలు 1/2 liter
- సుస్తేర్డ్ పౌడర్ [వెనీలా] ఇష్టమయిన రకము వాడండి
- కర్ర్బూజాపండు :ఒకటి
- ఆపిల్ :ఒకటి
- ద్రాక్ష కొన్ని
- కొన్ని జీడిపప్పు పలుకులు, బాదంపప్పు పలుకులు
- అరటిపండ్లు :రెండు
అన్ని పండ్లు ముక్కలు చేసుకొని [కావాలి అంటే వేరే పండ్లు వాడవచ్చు]
fridge లో పెట్టండి.
కస్తరడ్ తయారు :
కాచి చల్లార్చిన పాలలోనివి , ఒకకప్పులో 1/2 కప్పుపాలు
కాచి చల్లార్చిన పాలలోనివి , ఒకకప్పులో 1/2 కప్పుపాలు
తీసుకొని కస్స్ర్డ్ పొడి వేసి ఉండలు లేకుండ , కలిపి మిగిలిన చల్ల పాలలో
కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కలుపుతూ వుండాలి .
[కలపకుంటే ఉండలు కట్టి మాడి పోతాది]గట్టిపడినాక దించి కాస్త చల్లరినాక
కావలిసినంత చెక్కర కలుపుకోవాలి,తరువాత ఫ్రీడ్జ్జ్ [fridge]లో పెట్టాలి .
చల్లగా అయినాక కప్ లో పండ్లు వేసుకొని తాయారు చేసుకున్న కస్టర్డ్
వేసుకొని తినండి .
వేడి వేడి గా యండలలో చల్ల చల్లని సలాడ్ బాగుంటాదికదా
నోట్ : పoడ్లు కస్తేర్డ్ కలిపి fridge లో పెడతారు మాములుగా అలా పెడితే
నీరు నీరుగ అవుతాది.
చిట్కా:కర్బూజా పండు పిల్లలు ఇష్టంగా తినరు కదా వారికి ఎలా చేసి పెట్టండి

No comments:
Post a Comment