బోరుగులతిరవాత
కావలిసినపదార్థములు :
- బొరుగులు {మరమరాలు } 15 నిమిషములు నీటిలోనానాలి
- పుటనాలపప్పుల పొడి
- పచ్చిమిరపకాయలు - 10
- కొతిమీర కొంచము
- పచ్సికోబ్బెర 1/4 చిప్ప
- తగినంత ఉప్పు
- పసుపు
- పోపుదినుసులు {ఆవాలు ,జీలకార,మి నపబేడలు,ఉద్దిబేడలు,శనగబేడలు}
- ఉల్లిగడ్డలు రెండు
- టొమాటోలు రెండు
- {కావాలిఅంటె వoకాయలు }
- కావలిసినంత నూనే
- చింతపండు పులుసు
- తయారుచాయుపద్దటి : పెన్నెము లో తిరావాతకు తగినంత నూనే తీసుకొని తిరగవాత వేసుకోవాలి . తిరవాత వాగేనాక కరివేగినాక ఉల్లిగడ్డలు, కరివేపాకు{వంకాయముక్కలు } వేసి కాస్త మగ్గినాక టమాటో

చిక్కగా పిండుకున్న సరిపడ చింతపండు పులుసు కాస్త పసుపు వేసి బాగా కలిపి మధ్యస్తం మంట మీద మగ్గపట్టుకొని తిని ఆనందించండి .
No comments:
Post a Comment