Top Food Blogs

Wednesday, February 16, 2011

BREAK FAST ITEM : MULI PAROTA




ముల్లoగి పరోటాలు 
కావలిసిన పదార్తాలు : 
  • ముల్లంగి {తురిమి1/4 tsp  ఉప్పు కలిపి పెట్టాలి } 
  • పచ్చిమిరపకాయలు  సన్నగా chopped 
  • కొత్తిమీర  కావలిసినంత 
  • ఒట్టి కారం 1/4 tsp 
  • ఉప్పు తగినంత 
  • గోదుమపింది 
  • ఉప్పు కావలిసినంత 
  • నూనే 
  • పెరుగు
  • మిరియాలు  
తయారుచాయుపద్దతి : మొదట గోదుమపిoడి తడిపి డి dపక్కన పట్టుకోవాలి . తరవాత ముల్లంగిలు తురిమి ఉప్పు కాస్త కలిపితే 
ముల్లంగి లో నీరు ఊరుతున్ది అవంతా బాగా గట్టిగా పిండి పక్కన పెట్టుకొని  దానిలో సన్నగా తరుగుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు,తగినంత ఉప్పు,కావలిసినంత కారం {1/4tsp సరిపోతుంది 5 లావు ముల్లంగీలకు }వేసి కలిపితె{ఈ బొమ్మలోల వస్తుంది }సరిపోతుంది .ఇక పిండి చిన్న చిన్న ఉoడలు{చపాతీలకు చేసుకున్నంత} చేసి పూరి అంత చిన్నగా వత్తి దాని మధ్యలో ఈ తాయారు చేసుకున్న తురుము పట్టుకొని ముసి కాస్త పిండి {ఒట్టి పిండి }వేసి  ఒత్తుకొని పెన్నము మీద వేసి రేoడువైపులా నూన కాని నేయి కాని వేసి కాల్చుకోవాలి . 
RAITHA:  కమ్మటి గట్టి పెరుగులో కాస్త మిరియాలపొడి తగినంత ఉప్పు వాసి కలిపి పట్టండి .
వేడి వేడి పరోటాలను చల్ల చల్లని పెరుగుతో ఆరగించండి .

No comments:

Post a Comment