కొబ్బెర పదార్థములు :
రోటి పచ్చళ్లు కొన్ని మీకోసం తొందరగా రుచికరంగా మీ అన్నములోకి ఏమనిఅంటారు
మినపబేడలు 1 tsp
శనగబేడలు 1 tsp
ధనియాలు 1/2 tsp
ఉల్లిగడ్డలు{ చిన్నవి 2 }
చింతపండు కాస్త
ఉప్పు తగినంత
బెల్లము ఎవరిరుచికి తగినంత
పైనచెప్పిన వస్తువులన్నీ విడి విడిగా పెన్నములో
ఒక చమ్చ నూనె వేసి వేయించి తగినంత ఉప్పు,
బెల్లము వేసి మిక్సీ వేసుకొని ఆరగించండి .
2 . పచ్చి కొబ్బెర 1/2 చిప్ప
జీలకర 1/4 tsp
ఎల్లిపాయలు 6 పాయలు
పచ్చిమిరపకాయలు ఎవరికిసరిపడినoత
ఉప్పు ,పసుపు
జీలకర్ర, పచ్చి కొబ్బెర, పచ్చిమిరపకాయలు వేయించి ఉప్పు ,ఎల్లిపాయలు వేసి మిక్సీ వేసుకొని చివర
నిమ్మరసం పిండి ఆరగించండి .
3 . పచ్చి కొబ్బెర 1/2 చిప్ప,వట్టికారం ,ఉప్పు, ఎల్లిపాయలు -7,కాస్త నీరు పోసి మిక్సీ వేసుకొని
{టొమాటో పప్పుజత చేసుకొని దీని తో}ఆరగించండి .
4 . పచ్చి కొబ్బెర 1/2 చిప్ప
ఆవాలు 1/4 tsp
మెంతులు 1/4 tsp
జీలకర 1/4 tsp
పచ్చిమిరపకాయలు ఎవరికిసరిపడినoత ,అన్ని వస్తువులు విడి విడిగా పెన్నములో
ఒక చమ్చ నూనె వేసి వేయించి తగినంత ఉప్పు వేసి కావలిస్తే కాస్త నీరు పోసి మిక్సీ
వేసుకొని ఆరగించండి.
వేసుకొని ఆరగించండి.
5 . పచ్చి కొబ్బెర 1/2 చిప్ప
వట్టి మిరపకాయలు ఎవరికిసరిపడినoత
పెయిన చేప్పిన వస్తువుల్లన్నివిడి విడిగా వేయించి ఉప్పు ,ఎల్లిపాయలు వేయించిన పచ్చి కొబ్బెర,
వట్టి మిరపకాయలు,ఉప్పు, బెల్లము కావలిస్తే కాస్త నీరు పోసి మిక్సీ వేసుకొని ఆరగించండి.
6 . పచ్చి కొబ్బెర ఆవ : పచ్చి కొబ్బెర 1/2 చిప్ప తురుముకోవాలి
పెరుగు 1/2 liter ,ఉప్పు ,పచ్సిమిరపకాయలు [ముక్కలు ,చిన్న చిన్నగా ]
తరుగుకోవాలి ,కొత్తిమీర ,చిన్న చిన్నగా తరుగుకోవాలి,ఉల్లిగడ్డ ,చిన్న చిన్నగా
తరుగుకోవాలి,అన్నియు పెయిన అనుకున్నటువంటి కమ్మటి పెఅరుగులో వేసి
కలుపుకోవాలి .
7 . పచ్సికోబ్బెర పులుసు : ఆవాలు 2 tsp
పచ్చికోబ్బెర 1/2 చిప్ప
కoదిబేడలు 1/2 కప్పు
ఆవాలు కoదిబేడలు వేయించి వట్టిమిరపకాయలు {వేయించారాదు }ఉప్పు
పచ్చికోబ్బెర {కాస్త వేయిoచాలి]అన్ని కాస్త నీరు పోసి చిక్కగా రుబ్బుకొని
చింతపండు పులుసు వేసుకొని తిరవాత పెట్టుకోవాలి. [ వట్టిమిరపకాయలు]
No comments:
Post a Comment