- కారం పప్పుల పొడి :
పప్పులు - 1 కప్
ఎల్లిపాయలు - 5 పాయలు
కారము - 1tsp
ఉప్పు - 1/4 tsp
ఒట్టికోబ్బెర - 1/4 tsp తురుము
పైన చెప్పినవన్నీ మిక్సీ లో వేసి తిప్పుకొని [మరీ మైదా పిండి అంత మెత్తగా వేసుకోవద్దు రుచి బాగుండదు]కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నములో తినoడి...................
ఎప్పుడన్నా కూర లేకుంటే వేడి అన్నములోకి ఇలా చేసుకొని తినండి :
పైన చేసుకున్న కారం పప్పుల పొడిలో పచ్చి ఉల్లిగడ్డ ఒకటి వేసి మిక్సీ లో తిప్పుకొని వేడి అన్నములో నెయ్యి వేసి కలుపుకొని తిని చూడండి..............
ఇంకొక రకం కారoపప్పుల పొడి చూడండి :
కావలిసిన పదార్తములు :
కాస్త వేయించిన పప్పులు -1 కప్
కాస్త వేయించిన జీలకర్ర - 1tsp
కాస్త వేయించిన వట్టిమిరపకాయలు - 7 or 8
ఉప్పు , ఒట్టికోబ్బేర - 1/4 చిప్ప
పైన చెప్పినవన్నీ మిక్సీ పట్టుకొని తిని చూడండి ............
No comments:
Post a Comment