Top Food Blogs

Thursday, January 17, 2013

UTHAPPAM [IN DIFFERENT TYPE] WITH SAGGUBIYYAM AND ATUKULU

Uthappam is very lovely tiffen item of South Indians and there are different types of uthappam and I also told you and this is one more type very nice one type of uthappam will tastes different as though all are named same ................so let's learn this .

Ingredients - 

  • Rice - 1 glass
  • Thin poha / atukulu / flaten rice - 1/2 glass
  • Saggubiyyam - 1/2 glass 
  • Curd - 2 glasses 
  • Soda-bi-carb a pinch [ cooking soda ] 
  • Salt to taste 
  • Onion - 1 small
  • Cumin seeds - 1/2 tsp  
  • Green chilies 4 
  • Ginger - 1 inch piece 
  • Cilantro leaves few springs 
  • Curry leaves  - 8 


    Method of preparation = 

    • Wash and soak rice,atukulu,sagubiyyam in 2 glasses water and curd for around 4 - 5 hours and grind it into fine paste adding minimum water if needed .

    • By adding few pinches of salt and cooking soda .leave the batter in a warm place for over night .

    • Remove stems,wash and finely chop green chiles,
    • Wash and tear curry leaves into small pieces 
    • Peel and finely chop the onion,
    • Wash and finely chop cilantro 
    • In the morning before making uthappam 
    • Heat a flat pan on a medium and high heat, apply oil to the pan with the back of the spoon.
    • when pan gets hot, pour a ladle full of uthappam batter in the middle 
    • Garnish the uppam with chopped onion,chilies,chopped cilantro,curry leaves .
    • Pour oil ( 1 tsp ) around the uthappam         [cook uppam in a small flame ]cover it with a lid so it will cook evenly 
    • And when you see the sides of uppam start changing its colour ,turn to other side 
    • Leave for few seconds and remove from heat 
    • Repeat in the same way for other uthappam's also 
    • Serve hot with coconut chutney or ginger chutney .


    కావలిసిన పదార్థములు =
    • ఉల్లిగడ్డ 1 [సన్నగా ముక్కలు చేసుకోవాలి ]
    • పచ్చి మిరపకాయలు - 3 [ సన్నటి ముక్కలు చేసుకోవాలి ]
    • బియ్యం - 1 గ్లాస్ 
    • అటుకులు - 1/2 గ్లాస్ [ మందo  వి]
    • సగ్గుబియ్యం - 1/2 గ్లాస్ 
    • పెరుగు - 2 గ్లాస్సెస్  
    • అల్లము - 1 ఇంచ్ [ సన్నటి ముక్కలు చేసుకోవాలి]
    • కొత్తిమీర - కాస్త [ కడిగి సన్నగా తరుగుకోవాలి]
    • కరివేపాకు - 9 ఆకులు [ సన్నగా తరుగుకోవాలి]
    • ఉప్పు 
    • సోడా పొడి - 1/4 tsp 
    తయారు చేసుకునే పద్ధతి = 

    • మొదట  బియ్యము,అటుకులు ,సగ్గుబియ్యము రెండు సార్లు కడిగి  ఒక రెండు గ్లస్సుల నీరు వేసుకొని ఇంకా పెరుగు వేసుకొని నానబెట్టుకోవాలి .
    • ఒక 7 గంటల తరువాత మెత్తగా  రుబ్బు కొని  తగినంత ఉప్పు సోలా పొడి వేసుకొని  బాగా కలిపి పెట్టుకోవాలి ముందురోజు  సాయంకాలము [ ఎక్కువ పులుపు తినని వాళ్ళు fridge  లో పిండిని పెట్టుకోండి లేక పోతే భయతనే పెట్టుకోవచ్చు ]
    • ఇంక ఉదయము ఊతప్పలు వేసుకుందాము ఇలా ....
      • పెన్నము పెట్టుకొని వేడి అయ్యినాక , కాలుతున్న పెన్నము మీద పిండి వేసుకొని తరుగు కున్న ఉల్లిగడ్డ ముక్కలు,అల్లము ముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,పచ్చిమిరపకాయలు అన్ని వేసుకొని సన్న టి మంట  మీద కాల్చుకోవాలి పైన మూత  పెట్టుకోండి సమంగా కాలుతుంది .
      •  అలా  రెండు వైపులా కాల్చుకొని వేడి వేడి గా వడ్డించండి 

      • ఇది కొబ్బెర చట్నీ తో కాని అల్లము పచ్చడి తో కాని చాలా  బాగుంటుంది .                                                          



      PS:Please leave a comment once you are done.
            Thank You!

    No comments:

    Post a Comment