Top Food Blogs

Tuesday, January 15, 2013

AALOO MASALA / GATTI VURLADDA - CHEPATHI - RICE

గట్టి  ఉర్లగడ్డ  ఇది  ఒక  ప్రియమయిన  వంట  నా కొడుకు కు  ఇంక  మా  వాళ్ళ అందరికి  ఎంతో ఇష్టం చేయడం సులువే  ఇది  పూరిలకు  చెపాతి  లోకి  చాలా బాగుంటుంది .

కావలిసిన  పదార్థములు - 

  • ఉర్లగడ్డలు - 1/2 kg 
  • పచ్చిమిరపకాయలు - 7 - 9
  • కొత్తిమీర - కాస్త 
  • అల్లము - 1 inch 
  • ఉప్పు - తగినంత 
  • ఉల్లిగడ్డలు - 2
  • నిమ్మరసం - 1/ 2 tsp 
  • ఎల్లిపాయలు - 2 [ optional ]
తిరవాత కు - 
  • నూనె  - 3-4 tsp 
  • తిరవాత గింజలు - 1 tsp {ఆవాలు,జీలకర్ర,మినపబేడలు} 
  • కరివేపాకు - 8 ఆకులు  
తయారు చేసుకునే పద్ధతి - 
  • మొదట  వుర్లగడ్డలు కడిగి ముక్కలు  చేసుకొని  కుక్కర్లో  వేసుకొని  ఒక గ్లాస్ నీళ్ళు  వేసుకొని కాస్త పసుపు ఉప్పు వేసుకొని  ముసి ఒక 5 - 6 విసిల్స్ రానిచ్చండి [ వుడకబెట్టుకోండి ]
  • తరువాత  బొర్రల గిన్నలో వేసుకొని చల్లారినాక పొత్తు తీసుకొని  పక్కన  పెట్టుకోండి .
  • పొయ్యి ముట్టించుకొని పెన్నము  లో  నూనె  వేసుకొని  కాగినాక  తిరవాత గింజలు  వేసుకొని  వేగినాక  ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని [ఉల్లిగడ్డ లు పొట్టు తీసుకొని కడిగి ముక్కలు చేసుకోవాలి ]
  • ఉల్లిగడ్డలు వేగినాక  [ పచ్చిమిరపక్యాలు , పచ్చి కొబ్బెర , అల్లము, ఎల్లిపాయలు ,ఉప్పు ,కొత్తిమీర అన్ని కలిపి మిక్సీ లో  వేసుకొని తిప్పుకోవాలి ]
  • తయారు చేసుకున్న కారము వేసుకొని సన్న మంట  మీద  ఒక 5 నిముషములు వేయించుకొని  కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి   

  •  తరువాత  పోట్టుతీసుకొని కాస్త  చిదుముకొన్న వుర్లగడ్డలు వేసుకొని 



  • బాగా  కలుపుకొని ఒక 5 - 10 mint's  బాగా కలుపుకొని   పొయ్యి బంద్  చేసుకొని  తగినంత నిమ్మరసం వేసుకొని  బాగా కలుపుకోవాలి ......
  • వేడి వేడి  ఉర్లగడ్డ ను చెపాతి కి కాని  పూరి కి కాని  ఆరగించండి .

INGREDIENTS = 
  • Potatoes - 1/2 kg
  • Onions - 2 chopped
  • Ginger - 1/2 inch
  • Garlic - 1/2 inch
  • Green chillies - 8 - 10
  • Lemon - 1/2 
  • Coconut - 4 tsp
  • Cilantro springs 
  • Salt as per 
  • Oil - 4 tsp 
Talimpu = 
  • Mustard seeds - 1/3 tsp
  • Cumin seeds - 1/3 tsp
  • Urad dal - 1/2 tsp
  • Curry leaves - 8 
  • Turmeric - 1/2 tsp
Method of preparation - 
  • Wash and cut aaloo and pressure cook for 5 vigils by adding turmeric and little salt when cooked drain water and cool them and Peel all potatoes.
  • In a non stick vessel , heat oil when hot add all talimpu ingredients and when become red add chopped onions and fry to golden color and then add 
  • Prepared green chilli masala [ coresly green chillies,cilantro,salt,coconit,garlic and ginger into a paste] and fry on a low flame for 5 mint's
  • When fried add peeled amd little mashed potatoes and saute well on medium flame upto hot and then remove from heat 
  • And finally add lemon juice and mix well and serve this curry for poori , chepathi and steamed rice also .




PS:Please leave a comment once you are done.
      Thank You!


No comments:

Post a Comment