Top Food Blogs

Thursday, January 31, 2013

BUDAMKAYA PAPPU / DAL FOR RICE


కావలిసిన వస్తువులు =

  • కంది బేడలు - 1 కప్పు 
  • పచ్చి మిరపకాయలు - 8
  • ఉల్లిగడ్డ - 1 
  • నూనె - 1 tsp
  • బుడOకాయ - 1/2 


  • చింతపండు - తగినంత / ఉసిరికాయ అంత 
  • ఉప్పు - తగినంత 
  • తిరవాత గింజలు - ఎల్లిపాయలు - 2 ,                  మినపబేడలు,ఆవాలు,జీలకర్ర,ఒట్టి మిరపకాయ - 1,కరివేపాకు - 4      
తయారు చేసుకునే పద్ధతి - 

  • మొదట  కుక్కర్  తీసుకొని కందిబేడలు వేసుకొని కడిగి తరువాత 1 ఉల్లిగడ్డ ముక్కలు గా చేసుకొని వేసి పచ్చిమిరపకాయ ముక్కలు , ఇంక చెక్కు తీసుకొని  మధ్యలో గింజలు తీసుకొని కడిగి ముక్కలు గా చేసుకున్న  బుడమకాయ  ముక్కలు  వేసుకొని పసుపు వేసుకొని పొయ్యి ముట్టించు కొని ఒక నలుగు విసిల్స్ వచ్చినాక  బంద్  చేసుకొని ,

  • కుక్కర్  మూత  తీసుకోవడానికి వచ్చినాక ముదరే నాన  బెట్టుకున్న చింతపండు,ఉప్పు వేసుకొని కాస్త కొత్తిమీర కూడ వేసుకొని  పప్పుగుత్తి తో ఎనిపి [ మరి మెత్తగ ఏనపకూడదు ముక్కలు కాస్త  కనపదేలగా ఎనుపుకోండి ] 
  • పక్కన  పెన్నము పెట్టుకొని నూనె  వేసుకొని తిరవాత వేసుకొని వేగినాక పప్పులో వేసుకొని మూత         మూసుకోవాలి. 


పప్పు గుత్తి తో ఎనుపుతే బాగా కలుస్తుంది.




PS:Please leave a comment once you are done.
      Thank You!
ammachethiruchi.blogspot.com -  for  more recipes 

No comments:

Post a Comment