పప్పు ఇది మా ఆంధ్రులకు ఎంతో ప్రీతి ఇది లేకుంటే వంటే లేదు కదా ఏమి అంటారు . ఎన్ని రకాల తిండ్లు వచ్చిన ఈ పప్పు ఎంతో రుచి . మేము ఎన్నో రకాల పప్పులు చేసుకుంటాము . ఒకొక్క కూర వేస్తే ఒకొక్క రకం రుచి వస్తుంది అంతేనా కూరగాయలు ఒకొక్క రకం వేస్తే ఒకొక్క రకం రుచి వస్తుంది . అలాగే ఇవి ఇలా చేసుకోవాలి వీటికి ఒతీ కరం వీటికి పచ్చి మిరపకాయలు అని వుంటుంది అందుకే నేను ఈ పప్పు రకాలు చుబుతున్న .మరి నేర్చుకుందామా పదండి ...............
చేసుకునే పద్ధతి =
కావలిసిన పదార్థములు =
- కంది బేడలు : ఒక కప్పు
- ఉల్లిగడ్డ : ఒకటి
- పచ్చిమిరపకాయలు - 5 - 6
- మెంతి కుర కూర : ఒక కట్ట [వలిచి బాగా రెండు సార్లు కడగండి]
- పసుపు : కాస్త
- తిరవాత కు : ఒక చెంచా నూనె,ఎల్లిపాయలు, ఆవాలు,జీలకర్ర,ఎల్లిపాయలు,కరివేపాకు
- ఉప్పు : సరిపడ
- చింతపండు : అర నిమ్మకాయ అంత [తగినంత]
- మొదట చింతపండు కడిగి కాస్త నీటి లో నాన బెట్టుకోండి పప్పు అయి పోయే లోపల బాగా నాని చింతపండు కరెక్ట్ గా పడుతుంది.
- తరువాత కుక్కర్ లో కందిబేడలు వేసుకొని కడిగి ఒక కప్పుకు రెండు కప్పు ల నీరు పోసుకొని దీనిలో మొదటే కడుగుకున్న మెంతి కూర, ఉల్లిగడ్డముక్కలు, పచ్చిమిరపకాయలు కాస్త పసుపు వేసుకొని మూత ముసి విసిల్ పెట్టుకొని ముట్టించుకోవాలి .
- ఒక మూడు విసిల్లు వచ్చినాక దించు కోవాలి .
- విసిల్ తీయడానికి వచ్చినాక తగినంత చింత పండు, ఉప్పు వేసుకొని పప్పుగుట్టితో ఎనుపుకోవాలి ఇలా .....
ఈ కట్టే నే పప్పుగుత్తి అని అంటారు .
- బాగా ఎనుపుకున్న తరువాత పక్కన పెన్నము మీద నూనె వేసుకొని తిరువాత పెట్టుకోవాలి మొదట ఎల్లిపాయలు వేగినాక మినప,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు అన్ని వేసుకొని వేగినాక ఏనుపు కున్న పప్పులో వేసుకొని మూత పెట్టుకోవాలి .అంతే పప్పు తయ్యార్ వేడి వేడి అన్నము లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సరి .
The leafy vegetable with dal combination is which I love more with hot rice with a ghee drop as side uur mirapakayalu ............. tasty . Learn from my kitchen I will tell you .
- Ingredients -
- Toor dal - 1 cup
- Green chillis - 5
- Onion - 1
- Turmeric - a pinch
- menthi leaves - 1 bunch
- Tamarind - 1/2 lemon size
- Salt - as per
Talimpu -
- urad dal - 1/3 tsp
- mustard seeds - 1/3 tsp
- cumin seeds - 1/3 tsp
- curry leaves - 5
- garlic pods - 2 - chopped
- oil - 1 tsp
Method of preparation - - Remove the leaves of menthi kuura , and wash thoroughly for two times and drain water and keep aside .
- Wash and peel chop the onion into pieces
- Wash and soak the tamarind .
- In a cooker add toor dal and wash with fresh water and drain that water and add two cups of water and add washed menthi kura , chopped onion , green chillies , turmeric powder .
- And close the lid and cook until 3- 4 whistles and remove once done .
- Now , when the lid is open add salt and soaked tamarind pulp and mix well with pappugutti [ wooden stick ] ladel .
- Now finally we do popu - Heat oil in a skillet , add all popu ingredients and fry till golden color and add to prepared dal and close the lid as the aroma /smell will stay to pappu [ this the secret of improvement of taste of dal as talimpu / popu is the heart for any item mainly pappu it impliments taste]
- Transfer to the serving bowl and serve with hot steamed rice with drop of ghee .
note :Please leave a comment once you are done. Thank You!
For more recipes check my blog - ammachethiruchi.blogspot.com
For more recipes check my blog - ammachethiruchi.blogspot.com
No comments:
Post a Comment