Top Food Blogs

Monday, January 21, 2013

BREAD AALOO SANDWITCH


Very easy to prepare and tasty to eat , I did this recipe in my  hubi's  guidence  so it will be easy and tasty . We loved it so u also ......................
So let's follow him guys ...................................

Ingredients for preparing stuff aalu -
  • Potatoes - 2 big 
  • Onions - 1 chopped
  • Green chillies - 5 
  • Lemon - 1/2 
  • Cilantro springs 
  • Salt as per 
  • Oil - 4 tsp 

    Talimpu = 

    • Mustard seeds - 1/3 tsp
    • Cumin seeds - 1/3 tsp
    • Urad dal - 1/2 tsp
    • Curry leaves - 8 
    • Turmeric - 1/2 tsp

    Method of preparation - 

    • Wash and cut aaloo and pressure cook for 5 vijils by adding turmeric and little salt when cooked drain water and cool them and Peel all potatoes.
    • In a non stick vessel , heat oil when hot add all talimpu ingredients and when become red add chopped onions and fry to golden color and then add 
    • Prepared green chilli masala [coresly grind green chillies,cilantro,salt into a paste] and fry on a low flame for 5 mint's
    • When fried add peeled and little mashed potatoes and saute well on medium flame upto hot and then remove from heat 
    • And finally add lemon juice and mix well
For sandwitch - 
  • Salt 
  • mint leaves - 1 /2 bundle
  • sugar - little
  • Bread - 8 slices
  • Butter - 1 - 2 tsp
  • Bread grill 
 you  have to cut the vegetables  desired  like this for sandwitch 

Method of preparation = 


Pre heat the grill for a minute and

On a plate place bread slices and spread  pudina chutnee  place 2 tsp of the aalu stuff  ingredients and then capcium slice, onion slices , cucumber slices and  close it with another bread piece and add 1 tsp of butter grill it / tost it on  by placing butter on top .






బ్రెడ్ స్యన్డ్విచ్ = ఇది ఒక స్నాక్  . ఇది పిల్లలకి పెద్దలికి అందరికి నచ్చుతుంది చేయడము సులబము ,అవుతే చేసుకుందామా .

మొదట  ఉర్లగడ్డ కుర చేసుకుందాము - 


కావలిసిన  పదార్థములు - 

  • ఉర్లగడ్డలు - 2  
  • పచ్చిమిరపకాయలు - 5 
  • కొత్తిమీర - కాస్త 
  • ఉప్పు - తగినంత 
  • ఉల్లిగడ్డలు - 2
  • నిమ్మరసం - 1/ 2 tsp 
తిరవాత కు - 
  • నూనె  - 3-4 tsp 
  • తిరవాత గింజలు - 1 tsp {ఆవాలు,జీలకర్ర,మినపబేడలు} 
  • కరివేపాకు - 8 ఆకులు  
తయారు చేసుకునే పద్ధతి - 
  • మొదట  వుర్లగడ్డలు కడిగి ముక్కలు  చేసుకొని  కుక్కర్లో  వేసుకొని  ఒక గ్లాస్ నీళ్ళు  వేసుకొని కాస్త పసుపు ఉప్పు వేసుకొని  ముసి ఒక 5 - 6 విసిల్స్ రానిచ్చండి [ వుడకబెట్టుకోండి ]
  • తరువాత  బొర్రల గిన్నలో వేసుకొని చల్లారినాక పొట్టు  తీసుకొని  పక్కన  పెట్టుకోండి .
  • పొయ్యి ముట్టించుకొని పెన్నము  లో  నూనె  వేసుకొని  కాగినాక  తిరవాత గింజలు  వేసుకొని  వేగినాక  ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని [ఉల్లిగడ్డ లు పొట్టు తీసుకొని కడిగి ముక్కలు చేసుకోవాలి ]
  • ఉల్లిగడ్డలు వేగినాక  [ పచ్చిమిరపకాయలు,ఉప్పు కొత్తిమీర అన్ని కలిపి మిక్సీ లో  వేసుకొని తిప్పుకోవాలి ]
  • తయారు చేసుకున్న కారము వేసుకొని సన్న మంట  మీద  ఒక 5 నిముషములు వేయించుకొని  కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి   

  •  తరువాత  పోట్టుతీసుకొని కాస్త  చిదుముకొన్న వుర్లగడ్డలు వేసుకొని 

  • బాగా  కలుపుకొని ఒక 5 - 10 mint's  బాగా కలుపుకొని   పొయ్యి బంద్  చేసుకొని  తగినంత నిమ్మరసం వేసుకొని  బాగా కలుపుకోవాలి ......
  • వేడి వేడి  ఉర్లగడ్డ ను చెపాతి కి కాని  పూరి కి కాని  ఆరగించండి .


కావలిసిన పదార్థములు = 1

  • బ్రెడ్ - ఒక నాలుగు 
  • బట్టర్ - ఒక చెంచ 
  • కీర దోసకాయ - ఎనిమిది ముక్కలు 
  • టమోటా పండ్లు - ఒకటి ముక్కలు చేసుకోవాలి 
  • ఉల్లిగడ్డ ముక్కలు - ఎనిమిది ముక్కలు 
  • కాప్సికం - సన్నగా గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి 


కారము తాయారు చేసుకునే విధానము = 

పుదిన,ఉప్పు,కాస్త చెక్కర ,కాస్త కొత్తిమీర,ఒక పచ్చిమిరపకాయ అన్ని  వేసుకొని మిక్సీ లో వేసుకొని పేస్టు చేసుకొని పెట్టుకోవాలి .


తయారు చేసుకునే పద్దతి = 
మొదట  కూరగాయలు అన్ని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి .
తరువాత గ్రిల్ ఆన్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి .
తరువాత బ్రెడ్ మీద వెన్న పూసి కూరగాయ ముక్కలు పెట్టుకొని ఇంకొక  స్లయిస్స్  మీద తయారు చేసుకున్న పుదిన చట్నీ పూసుకొని తరువాత ...........
తాయారు చేసుకున్న ఆలు కూర  పెట్టుకొని  ..........


తరువాత ఒక బ్రెడ్ మీద ఇంకొక బ్రెడ్ మూసి గ్రిల్ 
మూసుకొని టోస్ట్ చేసుకోవాలి ఇలా అంతే ఏంటో రుచి కరం అయిన వెజ్ టోస్ట్ తయ్యార్ ..........




PS:Please leave a comment once you are done.
      Thank You!
ammachethiruchi.blogspot.com 

No comments:

Post a Comment