Top Food Blogs

Thursday, March 3, 2011

DONDAKAYA PACHHADI [ CHATNI ]

దొండకాయ పచ్చడి

పచ్చడికి  కావలిసిన పదార్తములు :

దొండకాయలు -10
పచ్చిమిరపకాయలు -7ఉప్పు 
ఉల్లిగడ్డలు-1 or 2
నూనే- 5 tsp 
చింతపండు - ఒక గోరిస 
పచ్చి కొబ్బెర 
తిరవాతగింజలు, ఎల్లిపాయలు 

 దొండకాయలు,మిరపకాయలు రెండు స్పూన్ల నూనె వేసి 

మగ్గపెట్టుకోవాలి,తర్వాత మిక్సీ వేసుకోవాలి[కచ్చపచ్చ]

ఉప్పు నానబెట్టిన చింతపండు వేసి తిప్పి పచ్చికోబ్బెర  కాస్త వేసి తిప్పి 

తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి తిప్పి 

[కాచ్చా పచ్చ]గిన్నేలో  తిసుకోవాలి . చివరికి ఎల్లిపాయలు [చితకేసి]వేసి 

తిరవాత పెట్టుకోవాలి .

అంతే యంతో రుచికరమయిన దొండకాయ చాట్నితయ్యార్ ...........................

1 comment: